ప్రతాప్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతాప్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం
Existence1952-ప్రస్తుతం
Reservationజనరల్
Current MPసంగమ్ లాల్ గుప్తా
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateఉత్తర ప్రదేశ్
Assembly Constituenciesరాంపూర్ ఖాస్
విశ్వనాథ్‌గంజ్
ప్రతాప్‌గఢ్
పట్టి
రాణిగంజ్

ప్రతాప్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు 2022 అసెంబ్లీ ఎన్నికల విజేత రిజర్వ్ జిల్లా
244 రాంపూర్ ఖాస్ కాంగ్రెస్ జనరల్ ప్రతాప్‌గఢ్
247 విశ్వనాథ్‌గంజ్ అప్నా దళ్ (ఎన్డీయే) జనరల్ ప్రతాప్‌గఢ్
248 ప్రతాప్‌గఢ్ బీజేపీ జనరల్ ప్రతాప్‌గఢ్
249 పట్టి సమాజ్ వాదీ పార్టీ జనరల్ ప్రతాప్‌గఢ్
250 రాణిగంజ్ సమాజ్ వాదీ పార్టీ జనరల్ ప్రతాప్‌గఢ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎంపీగా ఎన్నికయ్యారు పార్టీ
1952 మునీశ్వర్ దత్ ఉపాధ్యాయ కాంగ్రెస్
1957 మునీశ్వర్ దత్ ఉపాధ్యాయ కాంగ్రెస్
1962 అజిత్ ప్రతాప్ సింగ్ భారతీయ జనసంఘ్
1967 దినేష్ సింగ్ కాంగ్రెస్
1971 దినేష్ సింగ్ కాంగ్రెస్
1977 రూప్ నాథ్ సింగ్ యాదవ్ భారతీయ లోక్ దళ్
1980 అజిత్ ప్రతాప్ సింగ్ కాంగ్రెస్ (I)
1984 దినేష్ సింగ్ కాంగ్రెస్
1989 దినేష్ సింగ్ కాంగ్రెస్
1991 అభయ్ ప్రతాప్ సింగ్ జనతాదళ్
1996 రాజకుమారి రత్న సింగ్ కాంగ్రెస్
1998 రామ్ విలాస్ వేదాంతి బీజేపీ
1999 రాజకుమారి రత్న సింగ్ కాంగ్రెస్
2004 అక్షయ్ ప్రతాప్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ
2009 రాజకుమారి రత్న సింగ్ కాంగ్రెస్
2014 కున్వర్ హరివంశ్ సింగ్ అప్నా దల్ (సోనేలాల్)
2019 సంగమ్ లాల్ గుప్తా[2] బీజేపీ

మూలాలు[మార్చు]

  1. Zee News (2019). "Pratapgarh Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
  2. Business Standard (2019). "Pratapgarh Lok Sabha Election Results 2019". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.