హర్దోయ్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
హర్దోయ్ లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 27°23′24″N 80°8′24″E |

హర్దోయ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 154 | సవైజ్‌పూర్ | జనరల్ | హర్డోయ్ |
| 155 | షహాబాద్ | జనరల్ | హర్డోయ్ |
| 156 | హర్డోయ్ | జనరల్ | హర్డోయ్ |
| 157 | గోపమౌ | ఎస్సీ | హర్డోయ్ |
| 158 | సంది | ఎస్సీ | హర్డోయ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎంపీ | పార్టీ |
|---|---|---|
| 1952 | బల్కై రామ్ వర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1957 | ద్రోహర్ శివదిన్ | భారతీయ జనసంఘ్ |
| 1957 | చేదా లాల్ గుప్తా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1962 | కిందర్ లాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 | కిందర్ లాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1971 | కిందర్ లాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1977 | పర్మై లాల్ | జనతా పార్టీ |
| 1980 | మన్ని లాల్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
| 1984 | కిందర్ లాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1989 | పర్మై లాల్ | జనతాదళ్ |
| 1990 | చౌదరి చంద్ రామ్ | జనతాదళ్ |
| 1991 | జై ప్రకాష్ రావత్ | భారతీయ జనతా పార్టీ |
| 1996 | జై ప్రకాష్ రావత్ | భారతీయ జనతా పార్టీ |
| 1998 | ఉషా వర్మ | సమాజ్ వాదీ పార్టీ |
| 1999 | జై ప్రకాష్ రావత్ | అఖిల భారతీయ లోక్తాంత్రిక్ కాంగ్రెస్ |
| 2004 | ఉషా వర్మ | సమాజ్ వాదీ పార్టీ |
| 2009 | ఉషా వర్మ | సమాజ్ వాదీ పార్టీ |
| 2014 | అన్షుల్ వర్మ | భారతీయ జనతా పార్టీ |
| 2019[2] | జై ప్రకాష్ రావత్[3] | భారతీయ జనతా పార్టీ |
| 2024[4] | జై ప్రకాష్ రావత్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Hardoi Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Business Standard (2019). "Hardoi Lok Sabha Election Results 2019". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
- ↑ The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.