శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గం
Existence2008- ప్రస్తుతం
Reservationజనరల్
Current MPరామ్ శిరోమణి వర్మ
Partyబహుజన్ సమాజ్ పార్టీ
Elected Year2019
Stateఉత్తర్ ప్రదేశ్
Total Electors1,787,985
Assembly Constituenciesభింగా
శ్రావస్తి
తులసిపూర్
గైన్సారి
బలరాంపూర్

శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. బలరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గంగా ఉన్న ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఐదు అసెంబ్లీ స్థానాలతో శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గంగా నూతనంగా ఏర్పాటైంది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీ
289 భింగా ఏదీ లేదు శ్రావస్తి మహ్మద్ అస్లాం బహుజన్ సమాజ్ పార్టీ
290 శ్రావస్తి ఏదీ లేదు శ్రావస్తి రామ్ ఫెరాన్ బీజేపీ
291 తులసిపూర్ ఏదీ లేదు బల్‌రాంపూర్ కైలాష్ నాథ్ శుక్లా బీజేపీ
292 గైన్సారి ఏదీ లేదు బల్‌రాంపూర్ శైలేష్ కుమార్ సింగ్ బీజేపీ
294 బలరాంపూర్ ఏదీ లేదు బల్‌రాంపూర్ పల్తు రామ్ బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎంపీ పార్టీ
1952 నుండి 2009 వరకు బలరాంపూర్
2009 వినయ్ కుమార్ పాండే భారత జాతీయ కాంగ్రెస్
2014 దద్దన్ మిశ్రా భారతీయ జనతా పార్టీ
2019 రామ్ శిరోమణి వర్మ[3] బహుజన్ సమాజ్ పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
  2. Hindustan Times (10 May 2019). "Shravasti Lok Sabha seat: Past perfect, present tense in this land of Buddha" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.