Jump to content

పిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

మూస:Expand English

పిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు28°37′48″N 79°48′0″E మార్చు
పటం

పిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, [[

శీర్షిక పాఠ్యం

[మార్చు]

ఉత్తరప్రదేశ్]] రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
118 బహేరి జనరల్ బరేలీ
127 పిలిభిత్ జనరల్ పిలిభిత్
128 బర్ఖెరా జనరల్ పిలిభిత్
129 పురాన్‌పూర్ ఎస్సీ పిలిభిత్
130 బిసల్‌పూర్ జనరల్ పిలిభిత్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 ముకుంద్ లాల్ అగర్వాల్ భారత జాతీయ కాంగ్రెస్
1957 మోహన్ స్వరూప్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1962
1967
1971 భారత జాతీయ కాంగ్రెస్
1977 ఎండీ షంసుల్ హసన్ ఖాన్ జనతా పార్టీ
1980 హరీష్ కుమార్ గంగావార్ భారత జాతీయ కాంగ్రెస్
1984 భాను ప్రతాప్ సింగ్
1989 మేనకా గాంధీ జనతాదళ్
1991 పరశురామ్ గంగ్వార్ భారతీయ జనతా పార్టీ
1996 మేనకా గాంధీ జనతాదళ్
1998 స్వతంత్ర
1999
2004 భారతీయ జనతా పార్టీ
2009 వరుణ్ గాంధీ
2014 మేనకా గాంధీ
2019 [2] వరుణ్ గాంధీ

మూలాలు

[మార్చు]
  1. "Uttar Pradesh Delimitation Old & New, 2008" (PDF). Chief Electoral Officer, Uttar Pradesh. the original (PDF) నుండి 13 November 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2015.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.