Jump to content

ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°55′12″N 80°48′36″E మార్చు
పటం

ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ ఓటర్ల సంఖ్య (2017)
238 జహనాబాద్ జనరల్ ఫతేపూర్ జై కుమార్ సింగ్ జైకీ అప్నా దల్ (సోనేలాల్) 296,282
239 బింద్కి జనరల్ ఫతేపూర్ కరణ్ సింగ్ పటేల్ బీజేపీ 297,115
240 ఫతేపూర్ జనరల్ ఫతేపూర్ విక్రమ్ సింగ్ బీజేపీ 332,514
241 అయా షా జనరల్ ఫతేపూర్ వికాస్ గుప్తా బీజేపీ 260,518
242 హుసైన్‌గంజ్ జనరల్ ఫతేపూర్ రణవేంద్ర ప్రతాప్ సింగ్ బీజేపీ 286,821
243 ఖగా ఎస్సీ ఫతేపూర్ కృష్ణ పాశ్వాన్ బీజేపీ 323,594
మొత్తం: 1,796,844

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 అన్సార్ హర్వాణి భారత జాతీయ కాంగ్రెస్
1962 గౌరీ శంకర్ స్వతంత్ర
1967 సంత్ బక్స్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1971
1977 బషీర్ అహ్మద్ జనతా పార్టీ
1978^ లియాఖత్ హుస్సేన్
1980 హరి కృష్ణ శాస్త్రి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989 విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ జనతాదళ్
1991
1996 విశ్వంభర్ ప్రసాద్ నిషాద్ బహుజన్ సమాజ్ పార్టీ
1998 అశోక్ కుమార్ పటేల్ భారతీయ జనతా పార్టీ
1999
2004 మహేంద్ర ప్రసాద్ నిషాద్ బహుజన్ సమాజ్ పార్టీ
2009 రాకేష్ సచన్ సమాజ్‌వాది పార్టీ
2014 సాధ్వి నిరంజన్ జ్యోతి భారతీయ జనతా పార్టీ
2019[2]
2024[3][4] నరేష్ ఉత్తమ్ పటేల్ సమాజ్‌వాది పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 483, 503.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. "Fatehpur Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.
  4. "2024 Loksabha Elections Results - Fatehpur". Election Commission of India. 4 June 2024. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.