Jump to content

ఇటావా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఇటావా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°46′48″N 79°1′12″E మార్చు
పటం

ఇటావా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2014)
200 ఇటావా జనరల్ ఇతావా 3,78,525
201 భర్తాన ఎస్సీ ఇతావా 3,88,280
203 దిబియాపూర్ జనరల్ ఔరయ్యా 3,04,053
204 ఔరయ్యా ఎస్సీ ఔరయ్యా 3,20,324
207 సికంద్ర జనరల్ కాన్పూర్ దేహత్ 3,16,055
మొత్తం: 17,07,237

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎంపీ పార్టీ
1957 అర్జున్ సింగ్ భడోరియా సోషలిస్టు పార్టీ
రోహన్‌లాల్ చతుర్వేది కాంగ్రెస్
1962 జిఎన్ దీక్షిత్ కాంగ్రెస్
1967 అర్జున్ సింగ్ భడోరియా సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1971 శ్రీ శంకర్ తివారి కాంగ్రెస్
1977 అర్జున్ సింగ్ భడోరియా భారతీయ లోక్ దళ్
1980 రామ్ సింగ్ షాక్యా జనతా పార్టీ (సెక్యులర్)
1984 రఘురాజ్ సింగ్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్ (I)
1989 రామ్ సింగ్ షాక్యా జనతాదళ్
1991 కాన్షీ రామ్ బహుజన్ సమాజ్ పార్టీ
1996 రామ్ సింగ్ షాక్యా సమాజ్ వాదీ పార్టీ
1998 సుఖదా మిశ్రా బీజేపీ
1999 రఘురాజ్ సింగ్ షాక్యా సమాజ్ వాదీ పార్టీ
2004 రఘురాజ్ సింగ్ షాక్యా సమాజ్ వాదీ పార్టీ
2009 ప్రేమదాస్ కతేరియా సమాజ్ వాదీ పార్టీ
2014 అశోక్ కుమార్ దోహరే బీజేపీ
2019[2] రాంశంకర్ కఠారియా బీజేపీ

మూలాలు

[మార్చు]
  1. Zee News (19 May 2019). "Etawah Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.