లాల్గంజ్ లోక్సభ నియోజకవర్గం
స్వరూపం
| Existence | 1962- ప్రస్తుతం |
|---|---|
| Reservation | ఎస్సీ |
| Current MP | సంగీత ఆజాద్ |
| Party | బహుజన్ సమాజ్ పార్టీ |
| Elected Year | 2019 |
| State | ఉత్తర్ ప్రదేశ్ |
| Assembly Constituencies | అత్రౌలియా నిజామాబాద్ ఫూల్పూర్ పావై దిదర్గంజ్ లాల్గంజ్ |
లాల్గంజ్ లోక్సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 26°9′36″N 80°58′12″E |

లాల్గంజ్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[2]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 343 | అత్రౌలియా | జనరల్ | అజంగఢ్ |
| 348 | నిజామాబాద్ | జనరల్ | అజంగఢ్ |
| 349 | ఫూల్పూర్ పావై | జనరల్ | అజంగఢ్ |
| 350 | దిదర్గంజ్ | జనరల్ | అజంగఢ్ |
| 351 | లాల్గంజ్ | ఎస్సీ | అజంగఢ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎంపీ | పార్టీ |
|---|---|---|
| 1962 | విశ్రమ్ ప్రసాద్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
| 1967 | రామ్ ధన్ | కాంగ్రెస్ |
| 1971 | రామ్ ధన్ | కాంగ్రెస్ |
| 1977 | రామ్ ధన్ | కాంగ్రెస్ |
| 1980 | ఛంగూర్ రామ్ | జనతా పార్టీ (సెక్యులర్) |
| 1984 | రామ్ ధన్ | కాంగ్రెస్ |
| 1989 | రామ్ ధన్ | జనతాదళ్ |
| 1991 | రామ్ బదన్ | జనతాదళ్ |
| 1996 | బాలి రామ్ | బహుజన్ సమాజ్ పార్టీ |
| 1998 | దరోగ ప్రసాద్ సరోజ | సమాజ్ వాదీ పార్టీ |
| 1999 | బాలి రామ్ | బహుజన్ సమాజ్ పార్టీ |
| 2004 | దరోగ ప్రసాద్ సరోజ | సమాజ్ వాదీ పార్టీ |
| 2009 | బాలి రామ్ | బహుజన్ సమాజ్ పార్టీ |
| 2014 | నీలం సోంకర్ | భారతీయ జనతా పార్టీ |
| 2019 [3] | సంగీత ఆజాద్ | బహుజన్ సమాజ్ పార్టీ |
| 2024[4][5] | దరోగ ప్రసాద్ సరోజ | సమాజ్ వాదీ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Lalganj Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Retrieved 7 October 2022.
{{cite news}}:|archive-date=requires|archive-url=(help) - ↑ "Information and Statistics-Parliamentary Constituencies-68-Lalganj". Chief Electoral Officer, Uttar Pradesh website.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "2024 Loksabha Elections Results - Lalganj". Election Commission of India. 4 June 2024. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
- ↑ "Lalganj Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.