బాలి రామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. బాలి రామ్

Dr. Bali Ram

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1 జూన్ 2009
నియోజకవర్గం లాల్‌గంజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-06-14) 1954 జూన్ 14 (వయసు 70)
భర్పూర్ పిచావర్, అజాంగర్ జిల్లా
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ
జీవిత భాగస్వామి శ్రీమతి కమలాదేవి
Married 15 May 1980
సంతానం 1 కొడుకు, 3 కూతుర్లు
నివాసం ఉత్తర ప్రదేశ్
పూర్వ విద్యార్థి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
వృత్తి ఉపాధ్యాయుడు, విద్యావేత్త
మతం హిందూమతం

డా: బాలిరాం 15వ లోక్‌సభలో బహుజన సమాజ్ పార్టీ తరుపున పార్ల మెంటు ఉత్తర ప్రదేశ్ లోని లాల్ గంజ్ (ఎస్.సి) పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.

బాల్యము

[మార్చు]

బాలిరాం బాయ్ జీ నాథ్, గుజ్రతి దేవి దంపతులకు 14, జూనె4 1954 జన్మించాడు.

చదువు

[మార్చు]

ఇతడు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. ఎం.ఇడి . పి.హెచ్.డి చేశాడు. కొంతకాలము ఉపాద్యాయునిగాను, సామాజిక కార్యకర్తగాను పనిచేశాడు.

కుటుంబము

[మార్చు]

ఇతడు 15 మే, 1980 లో కమలాదేవిని వివాహ మాడాడు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు కలరు.

రాజకీయ ప్రస్తానము

[మార్చు]

బాలిరాం 1996 లో జరిగిన 11 వ లోక్ సభకు జరిగిన ఎన్నికలలో బి.ఎస్.పి. పార్టీ తరుపున పోటి చేసి గెలిచాడు. 1999 లో రెండవ సారి కూడా గెలుపొందాడు. 2009 లో జరిగిన ఎనికల్లో 3వ సారి లోక్ సభకు ఎన్నికైనాడు.

మూలాలు

[మార్చు]

https://web.archive.org/web/20100821021816/http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=36

"https://te.wikipedia.org/w/index.php?title=బాలి_రామ్&oldid=3684129" నుండి వెలికితీశారు