Jump to content

బిల్హౌర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
బిల్హౌర్
Former లోక్‌సభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగంఉత్తర భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
ఏర్పాటు తేదీ1957
రద్దైన తేదీ2008

బిల్హౌర్ లోక్‌సభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]
నం పేరు జిల్లా ఎలక్టోరేట్

(2007)

276 కళ్యాణ్పూర్ కాన్పూర్ నగర్ 3,76,612
277 సర్సాల్ 2,73,365
281 సర్వాంఖేరా కాన్పూర్ దేహత్ 2,66,589
282 చౌబేపూర్ 2,48,416
283 బిల్హౌర్ (SC) 2,45,781

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1957[1] జగదీష్ అవస్థి భారత జాతీయ కాంగ్రెస్
1962[2] బ్రజ్ బిహారీ మెహ్రోత్రా
1967[3] సుశీల రోహత్గీ
1971[4] సుశీల రోహత్గీ
1977[5] రామ్ గోపాల్ యాదవ్ జనతా పార్టీ
1980[6] రామ్ నారాయణ్ త్రిపాఠి భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984[7] జగదీష్ అవస్థి భారత జాతీయ కాంగ్రెస్
1989[8] అరుణ్ నెహ్రూ జనతాదళ్
1991[9] శ్యామ్ బిహారీ మిశ్రా భారతీయ జనతా పార్టీ
1996[10]
1998[11]
1999[12]
2004[13] రాజా రామ్ పాల్ బహుజన్ సమాజ్ పార్టీ
2007^ అనిల్ శుక్లా వార్సి
2008 నుండి : నియోజకవర్గం ఉనికిలో లేదు

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
1989 భారత సార్వత్రిక ఎన్నికలు : బిల్హౌర్ (కాన్పూర్)
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
జనతాదళ్ అరుణ్ కుమార్ నెహ్రూ 285,047 57.47
ఐఎన్‌సీ జగదీష్ అవస్థి 1,38,815 27.99
బీఎస్‌పీ జై వీర్ 23,360 4.71
స్వతంత్ర జగదీష్ ప్రసాద్ 14,286 2.88
లోక్‌దళ్ (B) రామ్ గోపాల్ 7,242 1.46
మెజారిటీ 1,46,232 29.48
పోలింగ్ శాతం 4,95,953 51.21
1991 భారత సార్వత్రిక ఎన్నికలు : బిల్హౌర్ (కాన్పూర్)
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ శ్యామ్ బిహారీ మిశ్రా 1,37,421 30.23
జనతా పార్టీ సర్వన్ కుమార్ సింగ్ 95,797 21.08
ఐఎన్‌సీ జయంత్ కుమార్ మల్హోత్రా 95,072 20.92
జనతాదళ్ వీరేంద్ర నాథ్ దీక్షిత్ 92,173 20.28
లోక్‌దళ్ భరత్ సింగ్ 7,919 1.74
మెజారిటీ 41,624 9.15
పోలింగ్ శాతం 4,54,544 46.13
1996 భారత సార్వత్రిక ఎన్నికలు : బిల్హౌర్ (కాన్పూర్)
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ శ్యామ్ బిహారీ మిశ్రా 2,15,561 38.93
బీఎస్‌పీ రాజా రామ్ పాల్ 1,82,022 32.88
ఎస్‌పీ సుఖరామ్ సింగ్ యాదవ్ 99,637 18.00
ఐఎన్‌సీ శివనాథ్ సింగ్ కుష్వాహ 25,237 4.56
స్వతంత్ర సంజయ్ పటేల్ 3,629 0.66
మెజారిటీ 33,539 6.05
పోలింగ్ శాతం 5,53,661 44.74
1998 భారత సార్వత్రిక ఎన్నికలు : బిల్హౌర్ (కాన్పూర్)
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ శ్యామ్ బిహారీ మిశ్రా 2,80,318 41.36
బీఎస్‌పీ రాజా రామ్ పాల్ 1,81,771 26.82
ఎస్‌పీ హరి కిషన్ 1,76,106 25.99
ఐఎన్‌సీ భూధార్ నారాయణ్ మిశ్రా 27,020 3.99
అప్నా దళ్ మహేష్ పాల్ 3,272 0.48
మెజారిటీ 98,547 14.54
పోలింగ్ శాతం 6,77,693 53.93
1999 భారత సార్వత్రిక ఎన్నికలు : బిల్హౌర్ (కాన్పూర్)
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ శ్యామ్ బిహారీ మిశ్రా 1,92,054 30.37
బీఎస్‌పీ రాజా రామ్ పాల్ 1,88,831 29.86
ఎస్‌పీ సాధురం కుష్వాహ 1,24,415 19.67
ఐఎన్‌సీ నరేష్ బహదూర్ 1,12,070 17.72
అప్నా దళ్ సోహన్ ప్రకాష్ 12,950 2.05
మెజారిటీ 3,223 0.51
పోలింగ్ శాతం 6,32,450 50.15
2004 భారత సార్వత్రిక ఎన్నికలు : బిల్హౌర్ (కాన్పూర్)
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీఎస్‌పీ రాజా రామ్ పాల్ 2,23,195 34.80
ఎస్‌పీ లాల్ సింగ్ తోమర్ 1,98,793 30.99
బీజేపీ శ్యామ్ బిహారీ మిశ్రా 1,59,681 24.90
ఐఎన్‌సీ మదన్ మోహన్ శుక్లా 34,049 5.31
స్వతంత్ర సూర్య బాలి 7,054 1.10
మెజారిటీ 24,402 3.81
పోలింగ్ శాతం 6,41,397 46.83

2007 ఉప ఎన్నిక

[మార్చు]
2007 ఉప ఎన్నిక : బిల్హౌర్ (కాన్పూర్)
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీఎస్‌పీ అనిల్ శుక్లా వార్సి 229,123 34.22
ఎస్‌పీ లాల్ సింగ్ తోమర్ 2,03,111 30.33
బీజేపీ శ్యామ్ బిహారీ మిశ్రా 1,14,620 17.12
భారతీయ సర్వోదయ

క్రాంతి పార్టీ

రాజా రామ్ పాల్ 49,976 7.46
ఐఎన్‌సీ నరేష్ బహదూర్ సింగ్ 40,974 6.12
మెజారిటీ 26,012 3.89
పోలింగ్ శాతం 6,69,612 47.46

మూలాలు

[మార్చు]
  1. "Statistical Report on General Election, 1957 : To the Second Lok Sabha Volume-I" (PDF). Election Commission of India. p. 5. Archived (PDF) from the original on 20 March 2012. Retrieved 11 July 2015.
  2. "Statistical Report On General Elections, 1962 To The Third Lok Sabha" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 April 2014.
  3. "Statistical report on general elections, 1967 to the Fourth Lok Sabha" (PDF). Election Commission of India. p. 189. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  4. "Statistical report on general elections, 1971 to the Fifth Lok Sabha" (PDF). Election Commission of India. p. 204. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  5. "Statistical report on general elections, 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 203. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  6. "Statistical report on general elections, 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 250. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  7. "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 249. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  8. "Statistical report on general elections, 1989 to the Ninth Lok Sabha" (PDF). Election Commission of India. p. 300. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  9. "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  10. "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 497. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  11. "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF). Election Commission of India. p. 269. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  12. "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  13. "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.

బయటి లింకులు

[మార్చు]