సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2019) |
---|---|---|---|---|
187 | ఇసౌలీ | జనరల్ | సుల్తాన్‌పూర్ | 3,45,960 |
188 | సుల్తాన్‌పూర్ | జనరల్ | సుల్తాన్‌పూర్ | 3,71,553 |
189 | సుల్తాన్‌పూర్ సదర్ | జనరల్ | సుల్తాన్‌పూర్ | 3,32,982 |
190 | లంబువా | జనరల్ | సుల్తాన్‌పూర్ | 3,55,718 |
191 | కడిపూర్ | ఎస్సీ | సుల్తాన్‌పూర్ | 3,66,038 |
మొత్తం: | 17,72,251 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎంపీ | పార్టీ | |
---|---|---|---|
1952 | బివి కేస్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | గోవింద్ మాలవ్య | ||
1962 | కునవర్ కృష్ణ వర్మ | ||
1967 | గణపత్ సహాయ్ | ||
1971 | కేదార్ నాథ్ సింగ్ | ||
1977 | జుల్ఫిఖరుల్లా | జనతా పార్టీ | |
1980 | గిరిరాజ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1984 | రాజ్ కరణ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | రామ్ సింగ్ | జనతాదళ్ | |
1991 | విశ్వనాథ్ దాస్ శాస్త్రి | భారతీయ జనతా పార్టీ | |
1996 | దేవేంద్ర బహదూర్ రాయ్ | ||
1998 | |||
1999 | జై భద్ర సింగ్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
2004 | తాహిర్ ఖాన్ | ||
2009 | సంజయ్ సిన్హ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | వరుణ్ గాంధీ | భారతీయ జనతా పార్టీ | |
2019 | మేనకా గాంధీ[2] | ||
2024[3] | రాంభువల్ నిషాద్ | సమాజ్ వాదీ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Sultanpur Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
- ↑ Business Standard (2019). "Sultanpur Lok Sabha Election Results 2019". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
- ↑ The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.