అమ్రోహా లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
అంరోహ
| స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 28°54′0″N 78°28′12″E |

అమ్రోహా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ |
|---|---|---|---|---|---|
| 39 | ధనౌరా | ఎస్సీ | అమ్రోహా | రాజీవ్ తరరా | బీజేపీ |
| 40 | నౌగవాన్ సాదత్ | ఏదీ లేదు | అమ్రోహా | సమర్పాల్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ |
| 41 | అమ్రోహా | ఏదీ లేదు | అమ్రోహా | మెహబూబ్ అలీ | సమాజ్ వాదీ పార్టీ |
| 42 | హసన్‌పూర్ | ఏదీ లేదు | అమ్రోహా | మహేంద్ర సింగ్ ఖడగ్వంశీ | బీజేపీ |
| 60 | గర్ముక్తేశ్వర్ | ఏదీ లేదు | హాపూర్ | హరేంద్ర సింగ్ టియోటియా | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు[1] | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | మౌలానా హిఫ్జుర్ రెహమాన్ సియోహర్వి | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957 | |||
| 1962 | |||
| 1967 | ఇషాక్ సంభాలి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
| 1971 | |||
| 1977 | చౌదరి చంద్రపాల్ సింగ్ | జనతా పార్టీ | |
| 1980 | జనతా పార్టీ (సెక్యులర్) | ||
| 1984 | రామ్ పాల్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | హర్ గోవింద్ సింగ్ | జనతాదళ్ | |
| 1991 | చేతన్ చౌహన్ | భారతీయ జనతా పార్టీ | |
| 1996 | ప్రతాప్ సింగ్ సైనీ | సమాజ్ వాదీ పార్టీ | |
| 1998 | చేతన్ చౌహన్ | భారతీయ జనతా పార్టీ | |
| 1999 | రషీద్ అల్వీ | బహుజన్ సమాజ్ పార్టీ | |
| 2004 | హరీష్ నాగ్‌పాల్ | స్వతంత్ర | |
| 2009 | దేవేంద్ర నాగ్‌పాల్ | రాష్ట్రీయ లోక్ దళ్ | |
| 2014[2] | కన్వర్ సింగ్ తన్వర్ | భారతీయ జనతా పార్టీ | |
| 2019[3] | కున్వర్ డానిష్ అలీ | బహుజన్ సమాజ్ పార్టీ | |
| 2024[4] | కన్వర్ సింగ్ తన్వర్ | భారతీయ జనతా పార్టీ | |
మూలాలు
[మార్చు]- ↑ "Amroha Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 27 June 2025. Archived from the original on 27 June 2025. Retrieved 27 June 2025.
- ↑ "Constituencywise-All Candidates". Eciresults.nic.in. Archived from the original on 21 May 2014. Retrieved 17 May 2014.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "2024 Loksabha Elections Results - Amroha". 4 June 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.