ఉన్నావ్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఉన్నావ్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°35′24″N 80°31′12″E |
ఉన్నావ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
162 | బంగార్‌మావు | జనరల్ | ఉన్నావ్ |
163 | సఫీపూర్ | ఎస్సీ | ఉన్నావ్ |
164 | మోహన్ | ఎస్సీ | ఉన్నావ్ |
165 | ఉన్నావ్ | జనరల్ | ఉన్నావ్ |
166 | భగవంతనగర్ | జనరల్ | ఉన్నావ్ |
167 | పూర్వా | జనరల్ | ఉన్నావ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎంపీ | పార్టీ | |
---|---|---|---|
1952 | విశ్వంభర్ దయాళ్ త్రిపాఠి | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
1960^ | లీలా ధర్ ఆస్థాన | ||
1962 | కృష్ణ దేవ్ త్రిపాఠి | ||
1967 | |||
1971 | |||
1977 | రాఘవేంద్ర సింగ్ | జనతా పార్టీ | |
1980 | జియావుర్ రెహమాన్ అన్సారీ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1989 | అన్వర్ అహ్మద్ | జనతాదళ్ | |
1991 | దేవి బక్స్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
1996 | |||
1998 | |||
1999 | దీపక్ కుమార్ | సమాజ్ వాదీ పార్టీ | |
2004 | బ్రజేష్ పాఠక్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
2009 | అన్నూ టాండన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | సాక్షి మహారాజ్ [2] | భారతీయ జనతా పార్టీ | |
2019 |
మూలాలు
[మార్చు]- ↑ "Unnao Lok Sabha Election Results 2019: Unnao Election Result 2019 | Unnao Winning MP & Party | Unnao Lok Sabha Seat". wap.business-standard.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-22.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ Lok Sabha (2019). "Sakshi Maharaj". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.