గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 26°45′36″N 83°23′24″E |

గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | నియోజకవర్గం పేరు | రిజర్వ్ | జిల్లా | సభ్యుని పేరు | పార్టీ |
|---|---|---|---|---|---|
| 320 | కైంపియర్‌గంజ్ | జనరల్ | గోరఖ్‌పూర్ | ఫతే బహదూర్ సింగ్ | బీజేపీ |
| 321 | పిప్రైచ్ | జనరల్ | గోరఖ్‌పూర్ | మహేంద్ర పాల్ సింగ్ | బీజేపీ |
| 322 | గోరఖ్‌పూర్ అర్బన్ | జనరల్ | గోరఖ్‌పూర్ | యోగి ఆదిత్యనాథ్ | బీజేపీ |
| 323 | గోరఖ్‌పూర్ రూరల్ | జనరల్ | గోరఖ్‌పూర్ | బిపిన్ సింగ్ | బీజేపీ |
| 324 | సహజన్వా | జనరల్ | గోరఖ్‌పూర్ | ప్రదీప్ శుక్లా | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| లోక్‌సభ | సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|---|
| ప్రథమ | 1952 | సింహసన్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| రెండవ | 1957 | |||
| మహాదేవ్ ప్రసాద్ | ||||
| మూడవది | 1962 | సింహసన్ సింగ్ | ||
| నాల్గవది | 1967 | మహంత్ దిగ్విజయనాథ్ | స్వతంత్ర | |
| నాల్గవది | 1970^ (ఉప ఎన్నిక) | మహంత్ అవేద్యనాథ్ | ||
| ఐదవది | 1971 | నర్సింగ్ నారాయణ్ పాండే | భారత జాతీయ కాంగ్రెస్ | |
| ఆరవది | 1977 | హరికేష్ బహదూర్ | జనతా పార్టీ | |
| ఏడవ | 1980 | భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) | ||
| ఎనిమిదవది | 1984 | మదన్ పాండే | భారత జాతీయ కాంగ్రెస్ | |
| తొమ్మిదవ | 1989 | మహంత్ అవేద్యనాథ్ | అఖిల భారతీయ హిందూ మహాసభ | |
| పదవ | 1991 | భారతీయ జనతా పార్టీ | ||
| పదకొండవ | 1996 | |||
| పన్నెండవది | 1998 | యోగి ఆదిత్యనాథ్ | ||
| పదమూడవ | 1999 | |||
| పద్నాలుగో | 2004 | |||
| పదిహేనవది | 2009 | |||
| పదహారవ | 2014 | |||
| పదహారవ | 2018^ (ఉప ఎన్నిక) | ప్రవీణ్ నిషాద్ | సమాజ్‌వాది పార్టీ | |
| పదిహేడవది | 2019[2] | రవి కిషన్ | భారతీయ జనతా పార్టీ | |
| పద్దెనిమిదవది | 2024[3][4] | |||
మూలాలు
[మార్చు]- ↑ Zee News (7 May 2019). "Gorakhpur Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "2024 Loksabha Elections Results - Gorakhpur" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
- ↑ "Gorakhpur Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.