మోహన్‌లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోహన్ లాల్ గంజ్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1962 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°41′24″N 80°58′48″E మార్చు
పటం

మోహన్‌లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019)
152 సిధౌలీ ఎస్సీ సీతాపూర్ 3,39,241
168 మలిహాబాద్ ఎస్సీ లక్నో 3,52,435
169 బక్షి కా తలాబ్ ఏదీ లేదు లక్నో 4,35,511
170 సరోజినీ నగర్ ఏదీ లేదు లక్నో 5,44,325
176 మోహన్ లాల్ గంజ్ ఎస్సీ లక్నో 3,51,919
మొత్తం: 20,23,431

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎంపీగా ఎన్నికయ్యారు పార్టీ
1962 గంగా దేవి భారత జాతీయ కాంగ్రెస్
1967
1971
1977 రామ్ లాల్ కురీల్ భారతీయ లోక్ దళ్
1980 కైలాష్ పతి భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 జగన్నాథ ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
1989 సర్జూ ప్రసాద్ సరోజ్ జనతాదళ్
1991 ఛోటీ లాల్ భారతీయ జనతా పార్టీ
1996 పూర్ణిమ వర్మ
1998 రీనా చౌదరి సమాజ్ వాదీ పార్టీ
1999
2004 జై ప్రకాష్ రావత్
2009 సుశీల సరోజ
2014 కౌశల్ కిషోర్[2] భారతీయ జనతా పార్టీ
2019[3]

మూలాలు[మార్చు]

  1. Zee News (2019). "Mohanlalganj Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
  2. News18 (8 July 2021). "Kaushal Kishore: Two-time MP from UP's Mohanlalganj is Now a Union Minister" (in ఇంగ్లీష్). Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Business Standard (2019). "Mohanlalganj Lok Sabha Election Results 2019". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.