కౌశల్ కిశోర్
కౌశల్ కిశోర్ | |||
| |||
గృహ, పట్టణ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 7 జులై 2021 | |||
రాష్ట్రపతి | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2014 | |||
ముందు | సుశీల సరోజ్ | ||
నియోజకవర్గం | మోహన్‌లాల్‌గంజ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కాకోరీ, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1960 జనవరి 25||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | జై దేవి (వివాహం. 1984) | ||
సంతానం | 4 | ||
నివాసం | బేగరియా, లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | కాళీ చరణ్ ఇంటర్ కాలేజీ | ||
వృత్తి | వ్యవసాయదారుడు, రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
కౌశల్ కిశోర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎంపీగా ఎన్నికై 2019లో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో గృహ, పట్టణ వ్యవహారాల శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]కౌశల్ కిశోర్ 1960 జనవరి 25న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, లక్నో జిల్లా, బెగారియా గ్రామంలో కాళ్లు ప్రసాద్, పార్వతి దేవి దంపతులకు జన్మించాడు. ఆయన లక్నోలోని కాళీ చరణ్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి సీఆర్ డిగ్రీ కళాశాలలో చేరి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేసాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కౌశల్ కిశోర్ 1989లో ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మలీహాబాద్ నియోజకవర్గం నుండి వరుసగా 1989,1991,1993, అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ములాయం సింగ్ యాదవ్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన 2013లో భారతీయ జనతా పార్టీలో చేరి 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి తొలిసారి మోహన్‌లాల్‌గంజ్ ఎంపీగా ఎన్నికయ్యాడు. కౌశల్ కిశోర్ 2019లో రెండోసారి ఎంపీగా ఎన్నికై నరేంద్ర మోదీ మంత్రివర్గంలో గృహ, పట్టణ వ్యవహారాల శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha (2019). "Kaushal Kishore". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
- ↑ TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ News18 (8 July 2021). "Kaushal Kishore: Two-time MP from UP's Mohanlalganj is Now a Union Minister" (in ఇంగ్లీష్). Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.