బల్లియా లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
బల్లియా లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 25°45′36″N 84°9′0″E |

బల్లియా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ |
|---|---|---|---|---|---|
| 360 | ఫెఫానా | జనరల్ | బల్లియా | సంగ్రామ్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ |
| 361 | బల్లియా నగర్ | జనరల్ | బల్లియా | దయాశంకర్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
| 363 | బైరియా | జనరల్ | బల్లియా | జై ప్రకాష్ ఆంచల్ | సమాజ్ వాదీ పార్టీ |
| 377 | జహూరాబాద్ | జనరల్ | ఘాజీపూర్ | ఓం ప్రకాష్ రాజ్‌భర్ | సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ |
| 378 | మహమ్మదాబాద్ | జనరల్ | ఘాజీపూర్ | సుహైబ్ అన్సారీ అలియాస్ మన్ను అన్సారీ | సమాజ్ వాదీ పార్టీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | రామ్ నాగినా సింగ్ | సోషలిస్ట్ పార్టీ | |
| 1957 | రాధా మోహన్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1962 | మురళీ మనోహర్ | ||
| 1967 | చంద్రికా ప్రసాద్ | ||
| 1971 | |||
| 1977 | చంద్ర శేఖర్ | జనతా పార్టీ | |
| 1980 | |||
| 1984 | జగన్నాథ్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | చంద్ర శేఖర్ | జనతా దళ్ | |
| 1991 | సమాజ్ వాది జనతా పార్టీ | ||
| 1996 | |||
| 1998 | |||
| 1999 | |||
| 2004 | |||
| 2008^ | నీరజ్ శేఖర్ | సమాజ్‌వాది పార్టీ | |
| 2009 | |||
| 2014 | భరత్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
| 2019[1] | వీరేంద్ర సింగ్ మస్త్ | ||
| 2024 | సనాతన్ పాండే | సమాజ్‌వాది పార్టీ | |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.