మహమ్మదాబాద్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహమ్మదాబాద్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఘాజీపూర్
లోక్‌సభ నియోజకవర్గంబల్లియా

మహమ్మదాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఘాజీపూర్ జిల్లా, బల్లియా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 రఘుబీర్ & సర్జూ పాండే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1985 అఫ్జల్ అన్సారీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1989
1991
1993
1996 సమాజ్ వాదీ పార్టీ
2002 కృష్ణానంద రాయ్ భారతీయ జనతా పార్టీ
2006^ అల్కా రాయ్ భారతీయ జనతా పార్టీ
2007 సిబ్గతుల్లా అన్సారీ సమాజ్ వాదీ పార్టీ
2012[1]
2017[2] అల్కా రాయ్ భారతీయ జనతా పార్టీ
2022 [3] సుహైబ్ అన్సారీ సమాజ్ వాదీ పార్టీ

మూలాలు[మార్చు]

  1. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.