Jump to content

సిస్వా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
సిస్వా శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు27°9′0″N 83°45′36″E మార్చు
పటం

సిస్వా శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మహారాజ్‌గంజ్ జిల్లా, మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
# విధానసభ శాసనసభ సభ్యుడు పార్టీ నుండి వరకు రోజులు మూలాలు
01 04వ విధానసభ యద్వేంద్ర సింగ్ అలియాస్ లల్లన్ జీ భారత జాతీయ కాంగ్రెస్ 1967 మార్చి 1968 ఏప్రిల్ 402
02 05వ విధానసభ 1969 ఫిబ్రవరి 1974 మార్చి 1,832
03 06వ విధానసభ 1974 మార్చి 1977 ఏప్రిల్ 1,153
04 07వ విధానసభ శారదా ప్రసాద్ జైస్వాల్ జనతా పార్టీ 1977 జూన్ 1980 ఫిబ్రవరి 969
05 08వ విధానసభ యద్వేంద్ర సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (యు) 1980 జూన్ 1985 మార్చి 1,735
06 09వ విధానసభ శివేంద్ర సింగ్ ఉర్ఫ్ శివ బాబు భారత జాతీయ కాంగ్రెస్ 1985 మార్చి 1989 నవంబరు 1,725
07 10వ విధానసభ జగదీష్ లాల్ జనతాదళ్ 1989 డిసెంబరు 1991 ఏప్రిల్ 488
08 11వ విధానసభ శివేంద్ర సింగ్ ఉర్ఫ్ శివ బాబు భారత జాతీయ కాంగ్రెస్ 1991 జూన్ 1992 డిసెంబరు 533
09 12వ విధానసభ శారదా ప్రసాద్ జైస్వాల్ భారతీయ జనతా పార్టీ 1993 డిసెంబరు 1995 అక్టోబరు 693
10 13వ విధానసభ శివేంద్ర సింగ్ \ శివ బాబు బహుజన్ సమాజ్ పార్టీ 1996 అక్టోబరు 2002 మార్చి 1,967
11 14వ విధానసభ భారతీయ జనతా పార్టీ 2002 ఫిబ్రవరి 2007 మే 1,902
12 15వ విధానసభ అవనీంద్ర నాథ్ ద్వాది \ మహంత్ దూబే 2007 మే 2012 మార్చి 1,762
13 16వ విధానసభ శివేంద్ర సింగ్ సమాజ్ వాదీ పార్టీ 2012 మార్చి 2017 మార్చి 1,829
14 17వ విధానసభ ప్రేమ్ సాగర్ పటేల్ భారతీయ జనతా పార్టీ 2017 మార్చి[1] 2022 2811
15 18వ విధానసభ ప్రేమ్ సాగర్ పటేల్ భారతీయ జనతా పార్టీ 2022[2]

మూలాలు

[మార్చు]
  1. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.