మురాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మురాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఘాజియాబాద్
లోక్‌సభ నియోజకవర్గంఘజియాబాద్

మురాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఘాజియాబాద్ జిల్లా, ఘజియాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

# పదం సంవత్సరం పేరు పార్టీ
1 04వ విధానసభ 1967 GS చౌదరి స్వతంత్ర
2 05వ విధానసభ 1969 ఈశ్వర్ దయాళ్ భారతీయ క్రాంతి దళ్
3 06వ విధానసభ 1974 రాజ్‌పాల్ త్యాగి భారత జాతీయ కాంగ్రెస్
4 07వ విధానసభ 1977 అన్వర్ జనతా పార్టీ
5 08వ విధానసభ 1980 ఈశ్వర్ దయాళ్ త్యాగి భారత జాతీయ కాంగ్రెస్ (I)
6 09వ విధానసభ 1985 సఖావత్ హుస్సేన్ లోక్ దళ్
7 10వ విధానసభ 1989 రాజ్‌పాల్ త్యాగి స్వతంత్ర
8 11వ విధానసభ 1991 భారత జాతీయ కాంగ్రెస్
9 12వ విధానసభ 1993 ప్రేమ్ సింగ్ జనతాదళ్
10 13వ విధానసభ 1996 రాజ్‌పాల్ త్యాగి సమాజ్ వాదీ పార్టీ
11 14వ విధానసభ 2002 భారత జాతీయ కాంగ్రెస్
12 15వ విధానసభ 2007 స్వతంత్ర
13 16వ విధానసభ 2012[1][2] వహాబ్ చౌదరి బహుజన్ సమాజ్ పార్టీ
14 17వ విధానసభ 2017[3][4] అజిత్ పాల్ త్యాగి భారతీయ జనతా పార్టీ
15 18వ విధానసభ 2022[5][6] లక్ష్మీ రాజ్ భారతీయ జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 7 December 2018.
  2. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 7 December 2018.
  4. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. "Uttar Pradesh 2022 Result". Election Commission of India. Retrieved 4 September 2022.
  6. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.