మౌ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మౌ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°56′24″N 83°33′36″E మార్చు
పటం

మౌ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మౌ జిల్లా, ఘోసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

# పదం సంవత్సరం శాసనసభ సభ్యుడు పార్టీ
1 2వ విధానసభ 1957 బేని బాయి భారత జాతీయ కాంగ్రెస్
2 సుదామ ప్రసాద్ గోస్వామి
3 3వ విధానసభ 1962 బేని బాయి
4 4వ విధానసభ 1967 బిఎండి అగర్వాల్ భారతీయ జనసంఘ్
5 5వ విధానసభ 1969 హబీబుర్ రెహమాన్ భారతీయ క్రాంతి దళ్
6 6వ విధానసభ 1974 అబ్దుల్ బాకీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
7 7వ విధానసభ 1977 రామ్ జీ జనతా పార్టీ
8 8వ విధానసభ 1980 ఖైరుల్ బషర్ స్వతంత్ర
9 9వ విధానసభ 1985 అక్బాల్ అహ్మద్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
10 10వ విధానసభ 1989 మోబిన్ అహ్మద్ బహుజన్ సమాజ్ పార్టీ
11 11వ విధానసభ 1991 ఇమితియాజ్ అహ్మద్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
12 12వ విధానసభ 1993 నసీమ్ ఖాన్ బహుజన్ సమాజ్ పార్టీ
13 13వ విధానసభ 1996 ముఖ్తార్ అన్సారీ
14 14వ విధానసభ 2002 స్వతంత్ర
15 15వ విధానసభ 2007
16 16వ విధానసభ 2012[1][2] క్వామీ ఏక్తా దళ్
17 17వ విధానసభ 2017[3][4] బహుజన్ సమాజ్ పార్టీ
18 18వ విధానసభ 2022[5][6] అబ్బాస్ అన్సారీ సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ

మూలాలు[మార్చు]

  1. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 7 December 2018.
  2. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 7 December 2018.
  4. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. "Uttar Pradesh 2022 Result". Election Commission of India. Retrieved 4 September 2022.
  6. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.