కైరానా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కైరానా శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
కైరానా శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం షామ్లీ జిల్లా, కైరానా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| # | విధానసభ | పేరు | పార్టీ | నుండి | వరకు | రోజులు | వ్యాఖ్యలు |
| 1 | 01వ విధానసభ | - | - | మే-52 | మార్చి-57 | 1,776 | నియోజకవర్గం ఉనికిలో లేదు |
| 2 | 02వ విధానసభ | వీరేంద్ర వర్మ | భారత జాతీయ కాంగ్రెస్ | ఏప్రిల్-57 | మార్చి-62 | 1,800 | - |
| 3 | 03వ విధానసభ | చందన్ సింగ్ | స్వతంత్ర | మార్చి-62 | మార్చి-67 | 1,828 | - |
| 4 | 04వ విధానసభ | షఫ్క్వాట్ జంగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | మార్చి-67 | ఏప్రిల్-68 | 402 | - |
| 5 | 05వ విధానసభ | చంద్ర భాన్ | భారతీయ క్రాంతి దళ్ | ఫిబ్రవరి -69 | మార్చి-74 | 1,832 | - |
| 6 | 06వ విధానసభ | హుకుమ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | మార్చి-74 | ఏప్రిల్-77 | 1,153 | - |
| 7 | 07వ విధానసభ | బషీర్ అహ్మద్ | జనతా పార్టీ | జూన్-77 | ఫిబ్రవరి -80 | 969 | - |
| 8 | 08వ విధానసభ | హుకుమ్ సింగ్ | జనతా పార్టీ (సెక్యులర్) | జూన్-80 | మార్చి-85 | 1,735 | - |
| 9 | 09వ విధానసభ | భారత జాతీయ కాంగ్రెస్ | మార్చి-85 | నవంబరు-89 | 1,725 | - | |
| 10 | 10వ విధానసభ | రాజేశ్వర్ బన్సాల్ | స్వతంత్ర | డిసెంబరు -89 | ఏప్రిల్-91 | 488 | - |
| 11 | 11వ విధానసభ | మునవ్వర్ హసన్ | జనతాదళ్ | జూన్ -91 | డిసెంబరు -92 | 533 | - |
| 12 | 12వ విధానసభ | డిసెంబరు -93 | అక్టోబరు-95 | 693 | - | ||
| 13 | 13వ విధానసభ | హుకుమ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | అక్టోబరు-96 | మే-02 | 1,967 | - |
| 14 | 14వ విధానసభ | ఫిబ్రవరి -02 | మే-07 | 1,902 | - | ||
| 15 | 15వ విధానసభ | మే-07 | మార్చి-12 | 1,762 | - | ||
| 16 | 16వ విధానసభ | మార్చి-2012[1][2] | మే-14 | 800 | 2014 మేలో 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు | ||
| నహిద్ హసన్ | సమాజ్ వాదీ పార్టీ | అక్టోబరు-14 | మార్చి-17 | - | ఉప ఎన్నికల సమయంలో ఎన్నికయ్యారు | ||
| 17 | 17వ విధానసభ | మార్చి-2017[3][4] | మార్చి-22 | ||||
| 18 | 18వ విధానసభ | మార్చి-2022[5][6] |
మూలాలు
[మార్చు]- ↑ "2012 Election Results" (PDF). Election Commission of India website. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 June 2015.
- ↑ The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 December 2018.
- ↑ India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ "Uttar Pradesh 2022 Result". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 September 2022.
- ↑ Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.