హస్తినాపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హస్తినాపూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు29°10′12″N 78°1′12″E మార్చు
పటం

హస్తినాపూర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మీరట్ జిల్లా, బిజ్నోర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

శాసనసభ సంవత్సరం పేరు పార్టీ మూలాలు
01వ శాసనసభ మే-1952 నియోజకవర్గం ఉనికిలో లేదు - [1]
02వ శాసనసభ ఏప్రిల్-1957 బిషెంబర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ [2]
03వ శాసనసభ మార్చి-1962 పితమ్ సింగ్ [3]
04వ శాసనసభ మార్చి-1967 ఆర్ ఎల్ సహాయక్ [4]
05వ శాసనసభ ఫిబ్రవరి-1969 ఆశా రామ్ ఇందు భారతీయ క్రాంతి దళ్ [5]
06వ శాసనసభ మార్చి-1974 రియోతి శరణ్ మౌర్య భారత జాతీయ కాంగ్రెస్ [6]
07వ శాసనసభ జూన్-1977 రియోతి శరణ్ మౌర్య జనతా పార్టీ [7]
08వ శాసనసభ జూన్-1980 జగ్గర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (I) [8]
09వ శాసనసభ మార్చి-1985 హర్షరణ్ సింగ్ జాతవ్ భారత జాతీయ కాంగ్రెస్ [9]
10వ శాసనసభ డిసెంబరు-1989 జగ్గద్ సింగ్ జనతాదళ్ [10]
11వ శాసనసభ జూన్-1991 ఎన్నికలు నిర్వహించలేదు - [11]
12వ శాసనసభ డిసెంబరు-1993 [12]
13వ శాసనసభ అక్టోబరు-1996 అతుల్ కుమార్ స్వతంత్ర [13]
14వ శాసనసభ ఫిబ్రవరి-2002 ప్రభు దయాళ్ బాల్మీకి సమాజ్ వాదీ పార్టీ [14]
15వ శాసనసభ మే-2007 యోగేష్ వర్మ బహుజన్ సమాజ్ పార్టీ [15]
16వ శాసనసభ మార్చి-2012 ప్రభు దయాళ్ బాల్మీకి సమాజ్ వాదీ పార్టీ [16]
17వ శాసనసభ మార్చి-2017 దినేష్ ఖటిక్ భారతీయ జనతా పార్టీ [17]
18వ శాసనసభ మార్చి- 2022 దినేష్ ఖటిక్ భారతీయ జనతా పార్టీ [18]

మూలాలు[మార్చు]

  1. "1951 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  2. "1957 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  3. "1962 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  4. "1967 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  5. "1969 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  6. "1974 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  7. "1977 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  8. "1980 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  9. "1985 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  10. "1989 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  11. "1991 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  12. "1993 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  13. "1996 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  14. "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  15. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  16. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  17. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  18. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.