కల్పి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్పి శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాజలౌన్
లోక్‌సభ నియోజకవర్గంజలౌన్

కల్పి శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జలౌన్ జిల్లా, జలౌన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 వీరేంద్ర షా జూడో స్వతంత్ర
1957 గరీబ్ దాస్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1962 శివ సంపతి శర్మ భారత జాతీయ కాంగ్రెస్
1967 చౌదరి శంకర్ సింగ్ భారతీయ జనసంఘ్
1969 శేయో సంపత్తి భారత జాతీయ కాంగ్రెస్
1974 బీర్ సింగ్ భారతీయ జనసంఘ్
1977 చౌదరి శంకర్ సింగ్ జనతా పార్టీ
1980 చౌదరి శంకర్ సింగ్ జనతా పార్టీ (సెక్యులర్)
1985 బద్రీ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1989 చౌదరి శంకర్ సింగ్ జనతాదళ్
1991 శ్రీరామ్ పాల్ బహుజన్ సమాజ్ పార్టీ
1993 శ్రీరామ్ పాల్ బహుజన్ సమాజ్ పార్టీ
1996 శ్రీరామ్ పాల్ బహుజన్ సమాజ్ పార్టీ
2002 అరుణ్ కుమార్ మెహరోత్రా భారతీయ జనతా పార్టీ
2007 ఛోటే సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ
2012[1][2] ఉమా కాంతి భారత జాతీయ కాంగ్రెస్
2017[3][4] నరేంద్ర పాల్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2022[5][6] వినోద్ చతుర్వేది సమాజ్ వాదీ పార్టీ

మూలాలు[మార్చు]

  1. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 7 December 2018.
  2. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 7 December 2018.
  4. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. "Uttar Pradesh 2022 Result". Election Commission of India. Retrieved 4 September 2022.
  6. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.