భర్తాన శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భర్తాన శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఎటావా
లోక్‌సభ నియోజకవర్గంఇటావా

భర్తాన శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఎటావా జిల్లా, ఇటావా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[1][2] రాఘవేంద్ర కుమార్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ
2017[3][4] సావిత్రి కతేరియా బహుజన్ సమాజ్ పార్టీ
2012[5][6] సుఖ్ దేవి వర్మ సమాజ్ వాదీ పార్టీ
2007 ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ
2002 వినోద్ కుమార్ యాదవ్ "కక్కా" కాంగ్రెస్
1996 మహరాజ్ సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ
1993 మహారాజ్ సింగ్ యాదవ్ ఇటలీ సమాజ్ వాదీ పార్టీ
1991 మహరాజ్ సింగ్ యాదవ్ జనతా పార్టీ
1989 మహరాజ్ సింగ్ యాదవ్ జనతాదళ్
1985 ఛ మహారాజ్ సింగ్ లోక్ దళ్
1980 గోర్ లాల్ షాక్యా కాంగ్రెస్
1977 మహేంద్ర సింగ్ జనతా పార్టీ
1974 గోర్ లాల్ షాక్యా జాతీయ కాంగ్రెస్ సంస్థ

మూలాలు

[మార్చు]
  1. "Uttar Pradesh 2022 Result". Election Commission of India. Retrieved 4 September 2022.
  2. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 7 December 2018.
  4. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 11 June 2015.
  6. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.