సికంద్రా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సికంద్రా శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాకాన్పూర్ దేహత్
లోక్‌సభ నియోజకవర్గంఇటావా

సికంద్రా శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కాన్పూర్ దేహత్ జిల్లా, ఇటావా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. "పార్లమెంటరీ & అసెంబ్లీ నియోజకవర్గాల విభజన ఉత్తర్వు, 2008" అనంతరం 2008లో ఈ నియోజకవర్గం ఏర్పడగా మొదటి అసెంబ్లీ ఎన్నికలు 2012లో జరిగాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
2012[3][4] ఇంద్ర పాల్ సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ
2017[5][6] మధుర ప్రసాద్ పాల్ భారతీయ జనతా పార్టీ
2017 * అజిత్ సింగ్ పాల్
2022[7][8]

మూలాలు[మార్చు]

  1. "Uttar Pradesh Delimitation Old & New, 2008" (PDF). Chief Electoral Officer of Uttar Pradesh. Archived from the original (PDF) on 13 November 2011. Retrieved 15 June 2015.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India official website. Retrieved 15 June 2015.
  3. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 11 June 2015.
  4. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 7 December 2018.
  6. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  7. "Uttar Pradesh 2022 Result". Election Commission of India. Retrieved 4 September 2022.
  8. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.