మలిహాబాద్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మలిహాబాద్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 26°55′12″N 80°42′36″E |

మలిహాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లక్నో జిల్లా, మోహన్‌లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
| 2022[1] | జై దేవి | భారతీయ జనతా పార్టీ |
| 2017[2] | జై దేవి | భారతీయ జనతా పార్టీ |
| 2012 [3] | ఇందల్ కుమార్ | సమాజ్ వాదీ పార్టీ |
| 2007[4] | గౌరీ శంకర్ | సమాజ్ వాదీ పార్టీ |
| 2002[5] | కౌశల్ కిషోర్ | స్వతంత్ర |
| 1996[6] | గౌరీ శంకర్ | సమాజ్ వాదీ పార్టీ |
| 1993[7] | గౌరీ శంకర్ | సమాజ్ వాదీ పార్టీ |
| 1991[8] | అశోక్ కుమార్ | జనతా పార్టీ |
| 1989[9] | జగదీష్ చంద్ర | జనతాదళ్ |
| 1985[10] | కృష్ణ రావత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1980[11] | బైజ్ నాథ్ కురీల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1977[12] | మాన్ సింగ్ ఆజాద్ | జనతా పార్టీ |
| 1974[13] | కల్లాష్ పతి | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 19 Jun 2016.
- ↑ "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 19 Jun 2016.
- ↑ "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 19 Jun 2016.
- ↑ "1996 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 19 Jun 2016.
- ↑ "1993 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 19 Jun 2016.
- ↑ "1991 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 19 Jun 2016.
- ↑ "1989 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 19 Jun 2016.
- ↑ "1985 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 19 Jun 2016.
- ↑ "1980 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 19 Jun 2016.
- ↑ "Archived copy" (PDF). Archived (PDF) from the original on 7 October 2010. Retrieved 23 August 2015.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ "Archived copy" (PDF). Archived (PDF) from the original on 6 October 2010. Retrieved 23 August 2015.
{{cite web}}: CS1 maint: archived copy as title (link)