పద్రౌనా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్రౌనా శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°54′0″N 83°58′48″E మార్చు
పటం

పద్రౌనా శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖుషీనగర్ జిల్లా, ఖుషీనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

# విధానసభ శాసనసభ సభ్యుడు పార్టీ నుండి వరకు రోజులు వ్యాఖ్య
01 04వ విధానసభ చంద్రదేవ్ భారత జాతీయ కాంగ్రెస్ 1967 మార్చి 1968 ఏప్రిల్ 402 [1]
02 05వ విధానసభ చంద్ర ప్రతాప్ నారాయణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్ 1969 ఫిబ్రవరి 1974 మార్చి 1,832
03 06వ విధానసభ పురుషోత్తం కౌశిక్ 1974 మార్చి 1977 ఏప్రిల్ 1,153
04 07వ విధానసభ జనతా పార్టీ 1977 జూన్ 1980 ఫిబ్రవరి 969 [2]
05 08వ విధానసభ బ్రిజ్ కిషోర్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) 1980 జూన్ 1985 మార్చి 1,735 [3]
06 09వ విధానసభ బాలేశ్వర్ యాదవ్ లోక్ దళ్ 1985 మార్చి 1989 నవంబరు 1,725 [4]
07 10వ విధానసభ అస్గర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1989 డిసెంబరు 1991 ఏప్రిల్ 488
08 11వ విధానసభ సురేంద్ర శుక్లా భారతీయ జనతా పార్టీ 1991 జూన్ 1992 డిసెంబరు 533
09 12వ విధానసభ బాలేశ్వర్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ 1993 డిసెంబరు 1995 అక్టోబరు 693
10 13వ విధానసభ రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ 1996 అక్టోబరు 2002 మార్చి 1,967
11 14వ విధానసభ 2002 ఫిబ్రవరి 2007 మే 1,902
12 15వ విధానసభ 2007 మే 2012 మార్చి 1,762
13 స్వామి ప్రసాద్ మౌర్య బహుజన్ సమాజ్ పార్టీ 2008లో పోల్ ద్వారా
14 16వ విధానసభ 2012 మార్చి 2017 మార్చి 1,829 [5][6]
15 17వ విధానసభ భారతీయ జనతా పార్టీ 2017 మార్చి 2022 మార్చి 2588 [7][8]
16 18వ విధానసభ మనీష్ జైవాల్ మార్చి 2022 [9][10]

మూలాలు[మార్చు]

  1. "1967 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 5 Dec 2018.
  2. "1977 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 5 Dec 2018.
  3. "1980 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 5 Dec 2018.
  4. "1985 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 5 Dec 2018.
  5. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 11 June 2015.
  6. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  7. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 7 December 2018.
  8. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  9. "Uttar Pradesh 2022 Result". Election Commission of India. Retrieved 4 September 2022.
  10. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.