స్వామి ప్రసాద్ మౌర్య
స్వామి ప్రసాద్ మౌర్య | |||
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి
| |||
పదవీ కాలం 19 మార్చ్ 2017 – 11 జనవరి 2022 | |||
శాసనసభలో విపక్ష నేత
| |||
పదవీ కాలం మార్చ్ 2012 – జూన్ 2016 | |||
శాసనసభాపక్ష నేత
| |||
పదవీ కాలం మే 2002 – ఆగష్టు 2003 | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం మార్చి 2017 – ప్రస్తుతం | |||
నియోజకవర్గం | పద్రౌనా నియోజకవర్గం | ||
---|---|---|---|
పదవీ కాలం మార్చి 2012 – మార్చి 2017 | |||
పదవీ కాలం మార్చి 2007 – మార్చి 2012 | |||
ముందు | రతన్ జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ | ||
నియోజకవర్గం | దళ్మౌ నియోజకవర్గం | ||
పదవీ కాలం మార్చి 2002 – మే 2007 | |||
తరువాత | అజయ్ పాల్ సింగ్ | ||
పదవీ కాలం అక్టోబర్ 1996 – మార్చి 2002 | |||
ముందు | గాఝదర్ సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] ప్రతాప్ గఢ్ , ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం | 1954 జనవరి 2||
జాతీయత | భారతదేశం | ||
ఇతర రాజకీయ పార్టీలు | సమాజ్‌వాదీ పార్టీ (2022 - 2024) భారతీయ జనతా పార్టీ (2016-2022) బహుజన్ సమాజ్ పార్టీ | ||
తల్లిదండ్రులు | బాద్లు మౌర్య | ||
జీవిత భాగస్వామి | శివ మౌర్య | ||
సంతానం | 2, సంఘమిత్ర మౌర్య | ||
నివాసం | ఉత్తర్ ప్రదేశ్ | ||
పూర్వ విద్యార్థి | అలాహాబాద్ యూనివర్సిటీ [2] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, న్యాయవాది, వ్యవసాయదారుడు | ||
వెబ్‌సైటు | అధికారిక వెబ్‌సైటు |
స్వామి ప్రసాద్ మౌర్య ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. స్వామి ప్రసాద్ మౌర్య జనతాదళ్‌తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఆ తర్వాత బహుజన్ సమాజ్ పార్టీలో చేరి 2007 ఎన్నికల్లో యాదవేతర ఓబీసీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి మాయవతి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆయన మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మౌర్య, మాయావతి మాత్రమే మీడియాతో మాట్లాడేవారు. అనంతరం జరిగిన పరిణామాల వల్ల ఆయన మాయవతితో విభేదించి భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన 2017లో ఎమ్మెల్యేగా గెలిచి యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో పనిచేసి 2022 జనవరి 11లో బీజేపీ పార్టీకి రాజీనామా చేసి[3][4], 2022 జనవరి 14న సమాజ్‌వాదీ పార్టీలో చేరాడు.[5]
స్వామి ప్రసాద్ మౌర్య 2024 ఫిబ్రవరి 20న సమాజ్‌వాదీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.[6]
నిర్వహించిన పదవులు
[మార్చు]సంఖ్య | నుండి | వరకు | పదవి | ఇతర |
---|---|---|---|---|
01 | 1996 అక్టోబరు | 2002 మార్చి | 13వ శాసనసభలో సభ్యుడిగా (ఎమ్మెల్యే) | |
02 | 1997 మార్చి | 1997 అక్టోబరు | ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి | |
03 | 2001 సెప్టెంబరు | 2001 అక్టోబరు | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో విపక్ష నేత | |
04 | 2002 మార్చి | 2007 మే | 14వ శాసనసభలో సభ్యుడిగా (ఎమ్మెల్యే) | |
05 | 2002 మే | 2003 ఆగస్టు | ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి | |
06 | 2002 మే | 2003 ఆగస్టు | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభాపక్ష నేత | |
07 | 2003 ఆగస్టు | 2003 సెప్టెంబరు | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో విపక్ష నేత | |
08 | 2007 మే | 2009 నవంబరు | ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి | |
09 | 2009 నవంబరు | 2012 మార్చి | 15వ శాసనసభలో సభ్యుడిగా (ఎమ్మెల్యే) | |
10 | 2007 నవంబరు | 2012 మార్చి | మాయావతి మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రి | |
11 | 2012 మార్చి | 2017 మార్చి | 16వ శాసనసభలో సభ్యుడిగా (ఎమ్మెల్యే), పద్రౌనా నియోజకవర్గం | |
12 | 2012 మార్చి | 2016 జూన్ | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో విపక్ష నేత | రాజీనామా |
13 | 2017 మార్చి | 2022 జనవరి | 17వ శాసనసభలో సభ్యుడిగా (ఎమ్మెల్యే) | |
14 | 2017 మార్చి | 2022 జనవరి | యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి | రాజీనామా |
మూలాలు
[మార్చు]- ↑ "Member Profile" (PDF). Uttar Pradesh Legislative Assembly website. Retrieved 24 September 2015.
- ↑ "Candidate affidavit". My neta.info. Retrieved 24 September 2015.
- ↑ Namasthe Telangana (11 January 2022). "కీలక సమయంలో యూపీ బీజేపీలో కుదుపు.. మంత్రి పదవికి రాజీనామా చేసిన స్వామి మౌర్య". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
- ↑ 10TV (14 January 2022). "సైకిల్ ఎక్కనున్న స్వామి ప్రసాద్ మౌర్య!" (in telugu). Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ A. B. P. Telugu (14 January 2022). "సమాజ్‌వాదీ పార్టీలో చేరిన యూపీ మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
- ↑ Andhrajyothy (20 February 2024). "సమాజ్‌వాదీ పార్టీకి మౌర్య రాజీనామా, సొంత పార్టీకి సన్నాహాలు". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.