అలహాబాద్ ఉత్తర శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలహాబాద్ ఉత్తర శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°28′48″N 81°50′24″E మార్చు
పటం

అలహాబాద్ ఉత్తర శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అలహాబాద్ జిల్లా, ఫూల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ మూలాలు
1957 కైలాష్ నారాయణ్ గుప్తా భారత జాతీయ కాంగ్రెస్ [1]
1962 రాజేంద్ర కుమారి బాజ్‌పాయ్ భారత జాతీయ కాంగ్రెస్ [2]
1967 రాజేంద్ర కుమారి బాజ్‌పాయ్ భారత జాతీయ కాంగ్రెస్ [3]
1969 రాజేంద్ర కుమారి బాజ్‌పాయ్ భారత జాతీయ కాంగ్రెస్ [4]
1974 రాజేంద్ర కుమారి బాజ్‌పాయ్ భారత జాతీయ కాంగ్రెస్ [5]
1977 బాబా రామ్ అధర్ యాదవ్ జనతా పార్టీ [6]
1980 అశోక్ కుమార్ బాజ్‌పాయ్ భారత జాతీయ కాంగ్రెస్ (I) [7]
1985 అనుగ్రహ నారాయణ్ సింగ్ లోక్ దళ్ [8]
1989 అనుగ్రహ నారాయణ్ సింగ్ జనతాదళ్ [9]
1991 నరేంద్ర కుమార్ సింగ్ గౌర్ భారతీయ జనతా పార్టీ [10]
1993 నరేంద్ర కుమార్ సింగ్ గౌర్ భారతీయ జనతా పార్టీ [11]
1996 నరేంద్ర కుమార్ సింగ్ గౌర్ భారతీయ జనతా పార్టీ [12]
2002 నరేంద్ర కుమార్ సింగ్ గౌర్ భారతీయ జనతా పార్టీ [13]
2007 అనుగ్రహ నారాయణ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ [14]
2012 అనుగ్రహ నారాయణ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ [15]
2017 హర్షవర్ధన్ బాజ్‌పాయ్ భారతీయ జనతా పార్టీ
2022 హర్షవర్ధన్ బాజ్‌పాయ్ భారతీయ జనతా పార్టీ [16]

మూలాలు[మార్చు]

 1. "1957 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
 2. "1962 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
 3. "1967 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
 4. "1969 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
 5. "1974 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
 6. "1977 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
 7. "1980 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
 8. "1985 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
 9. "1989 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
 10. "1991 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
 11. "1993 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
 12. "1996 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
 13. "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
 14. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
 15. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
 16. "2022 Election Results". Election Commission of India website. Retrieved 15 March 2022.