సహారన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
సహారన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి ఐదు శాసనసభ నియోజకవర్గాలు వస్తాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2022 ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|---|---|---|
2 | బెహత్ | జనరల్ | సహరాన్‌పూర్ | ఉమర్ అలీ ఖాన్ | సమాజ్ వాదీ పార్టీ |
7 | సహరాన్‌పూర్ | జనరల్ | సహరాన్‌పూర్ | అషు మాలిక్ | సమాజ్ వాదీ పార్టీ |
8 | సహరన్‌పూర్ నగర్ | జనరల్ | సహరాన్‌పూర్ | రాజీవ్ గుంబర్ | బీజేపీ |
9 | దేవబంద్ | జనరల్ | సహరాన్‌పూర్ | బ్రిజేష్ సింగ్ | బీజేపీ |
10 | రాంపూర్ మణిహరన్ | జనరల్ | సహరాన్‌పూర్ | దేవేంద్ర కుమార్ నిమ్ | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
1952 | అజిత్ ప్రసాద్ జైన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
సుందర్ లాల్ | |||
1957 | అజిత్ ప్రసాద్ జైన్ | ||
సుందర్ లాల్ | |||
1962 | |||
1967 | |||
1971 | |||
1977 | రషీద్ మసూద్ | జనతా పార్టీ | |
1980 | జనతా పార్టీ | ||
1984 | చౌదరి యశ్‌పాల్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | రషీద్ మసూద్ | జనతాదళ్ | |
1991 | |||
1996 | నక్లి సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
1998 | |||
1999 | మన్సూర్ అలీ ఖాన్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
2004 | రషీద్ మసూద్ | సమాజ్ వాదీ పార్టీ | |
2009 | జగదీష్ సింగ్ రాణా | బహుజన్ సమాజ్ పార్టీ | |
2014 | రాఘవ్ లఖన్‌పాల్ | భారతీయ జనతా పార్టీ | |
2019[1] | హాజీ ఫజ్లూర్ రెహమాన్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
2024[2] | ఇమ్రాన్ మసూద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.