సీతాపూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సీతాపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
146 సీతాపూర్ జనరల్ సీతాపూర్
148 లాహర్‌పూర్ జనరల్ సీతాపూర్
149 బిస్వాన్ జనరల్ సీతాపూర్
150 సేవాత జనరల్ సీతాపూర్
151 మహమూదాబాద్ జనరల్ సీతాపూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 ఉమా నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్
పరాగి లాల్
1957 ఉమా నెహ్రూ
పరాగి లాల్
1962 సూరజ్ లాల్ వర్మ భారతీయ జనసంఘ్
1967 శారదా నంద్
1971 జగదీష్ చంద్ర దీక్షిత్ భారత జాతీయ కాంగ్రెస్
1977 హర్ గోవింద్ వర్మ జనతా పార్టీ
1980 రాజేంద్ర కుమారి బాజ్‌పాయ్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1989
1991 జనార్దన్ ప్రసాద్ మిశ్రా భారతీయ జనతా పార్టీ
1996 ముక్తార్ అనీస్ సమాజ్ వాదీ పార్టీ
1998 జనార్దన్ ప్రసాద్ మిశ్రా భారతీయ జనతా పార్టీ
1999 రాజేష్ వర్మ బహుజన్ సమాజ్ పార్టీ
2004
2009 కైసర్ జహాన్
2014 రాజేష్ వర్మ భారతీయ జనతా పార్టీ
2019[1][2]

మూలాలు[మార్చు]

  1. "Sitapur Lok Sabha Election Results 2019". Business Standard. 2019. Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.