Jump to content

ఫతేపూర్ సిక్రి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఫతేపూర్ సిక్రి లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు27°6′0″N 77°40′12″E మార్చు
పటం

ఫతేపూర్ సిక్రి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం ఆగ్రా జిల్లా పరిధిలో 05 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2] లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[3]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య

(2012 నాటికీ)

90 ఆగ్రా రూరల్ ఎస్సీ ఆగ్రా 3,44,002
91 ఫతేపూర్ సిక్రి ఏదీ లేదు ఆగ్రా 3,07,053
92 ఖేరాఘర్ ఏదీ లేదు ఆగ్రా 2,95,677
93 ఫతేహాబాద్ ఏదీ లేదు ఆగ్రా 2,64,837
94 బాహ్ ఏదీ లేదు ఆగ్రా 3,06,414
మొత్తం: 15,17,983

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎంపీ పార్టీ
2009 సీమా ఉపాధ్యాయ్ బహుజన్ సమాజ్ పార్టీ
2014 బాబూలాల్ చౌదరి భారతీయ జనతా పార్టీ
2019 [4] రాజ్‌కుమార్ చాహర్

2019 ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2019  : ఫతేపూర్ సిక్రి
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారతీయ జనతా పార్టీ రాజ్ కుమార్ చాహర్ 6,67,147 64.32
భారత జాతీయ కాంగ్రెస్ రాజ్ బబ్బర్ 1,72,082 16.59
బహుజన్ సమాజ్ పార్టీ భగవాన్ శర్మ 1,68,043 16.20
NOTA ఎవరు కాదు 10,692 1.03
మెజారిటీ 4,95,065 47.73
మొత్తం పోలైన ఓట్లు 10,38,460 60.42
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు

[మార్చు]
  1. Zee News (2019). "Fatehpur Sikri Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
  2. "Information and Statistics-Parliamentary Constituencies-19-Fatehpur Sikri". Chief Electoral Officer, Uttar Pradesh website. Retrieved 2 March 2021.
  3. "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.