రాజ్‌కుమార్ చాహర్
స్వరూపం
| రాజ్‌కుమార్ చాహర్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 23 మే 2019 | |||
| ముందు | చౌదరి బాబులాల్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | ఫతేపూర్ సిక్రి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1967 జులై 10 ఖేరాఘర్, ఆగ్రా , ఉత్తరప్రదేశ్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | విజయ లక్ష్మి | ||
| సంతానం | పరమవీర్ చాహర్, కరమ్వీర్ చాహర్, షూర్వీర్ చాహర్, ఆర్తి చాహర్ | ||
| మూలం | [1] | ||
రాజ్‌కుమార్ సాంగ్వాన్ ( జననం 10 జూలై 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫతేపూర్ సిక్రి నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ TV9 Bharatvarsh (6 June 2024). "फतेहपुर सीकरी लोकसभा सीट से जीतने वाले बीजेपी के राजकुमार चाहर कौन हैं, जानिए अपने सांसद को" (in హిందీ). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ TimelineDaily (6 June 2024). "BJP's Rajkumar Chahar Retains Fatehpur Sikri" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.