బాబూలాల్ చౌదరి
స్వరూపం
| బాబూలాల్ చౌదరి | |||
| |||
| నియోజకవర్గం | ఫతేపూర్ సిక్రి | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1948 జులై 2 ఆగ్రా , యునైటెడ్ ప్రావిన్స్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (బిజెపి) | ||
| తల్లిదండ్రులు |
| ||
| నివాసం | ఆగ్రా , ఢిల్లీ | ||
| పూర్వ విద్యార్థి | రాజా బల్వంత్ సింగ్ కాలేజ్, ఆగ్రా | ||
| సంతకం | |||
బాబూలాల్ చౌదరి ( జననం 2 జూలై 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫతేపూర్ సిక్రి నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ National Herald (29 March 2019). "Revolt in Uttar Pradesh BJP as sitting MPs denied ticket threaten to walk away" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
- ↑ The Times of India (16 April 2024). "BJP MLA's son against party in Fatehpur with dad's backing". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.