సీమా ఉపాధ్యాయ్
Appearance
సీమా ఉపాధ్యాయ్ | |
---|---|
పార్లమెంటు సభ్యురాలు, లోక్ సభ | |
In office 2009-2014 | |
అంతకు ముందు వారు | నియోజకవర్గం ఏర్పాటు చేశారు |
తరువాత వారు | చౌదరి బాబులాల్ |
నియోజకవర్గం | ఫతేపూర్ సిక్రి లోక్‌సభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | శాస్త్రి నగర్, మీరట్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1965 సెప్టెంబరు 4
ఇతర రాజకీయ పదవులు | బహుజన్ సమాజ్ పార్టీ |
జీవిత భాగస్వామి | రామ్‌వీర్ ఉపాధ్యాయ్ (m. 1985) |
సంతానం | 3 |
సీమా ఉపాధ్యాయ్ భారతీయ జనతా పార్టీకి చెందిన భారతీయ రాజకీయవేత్త.[1] 2009 ఎన్నికలలో ఆమె బహుజన్ సమాజ్ పార్టీ సభ్యురాలిగా ఉత్తర ప్రదేశ్ ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యింది.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "BJP candidate Seema Upadhyay became District Panchayat President by winning by two votes". Dainik Jagran (in హిందీ). Retrieved 2024-05-23.
- ↑ Lok Sabha Website Members BSP Archived 10 ఏప్రిల్ 2009 at the Wayback Machine
- ↑ "BJP's Babulal defeats BSP candidate Seema Upadhyay". Times of India. 16 May 2014. Retrieved 5 September 2017.
- ↑ "'Dhritrashtra Syndrome' dominates phase III in UP". Ashish Tripathi. The Times of India. 20 April 2014. Retrieved 25 April 2018.