వారణాసి లోక్‌సభ నియోజకవర్గం
Appearance
వారణాసి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్లు | పార్టీ | ఎమ్మెల్యే | ||
-2019 | ||||||||
387 | రోహనియా | జనరల్ | వారణాసి | 3,91,609 | అప్నా దళ్ | సునీల్ పటేల్ | ||
388 | వారణాసి ఉత్తర | జనరల్ | వారణాసి | 4,04,345 | భారతీయ జనతా పార్టీ | రవీంద్ర జైస్వాల్ | ||
389 | వారణాసి దక్షిణ | జనరల్ | వారణాసి | 2,96,592 | భారతీయ జనతా పార్టీ | నీలకంఠ తివారీ | ||
390 | వారణాసి కంటోన్మెంట్ | జనరల్ | వారణాసి | 4,32,293 | భారతీయ జనతా పార్టీ | సౌరభ్ శ్రీవాస్తవ | ||
391 | సేవాపురి | జనరల్ | వారణాసి | 3,31,952 | భారతీయ జనతా పార్టీ | నీల్ రతన్ సింగ్ పటేల్ | ||
మొత్తం: | 18,56,791 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
1952 | రఘునాథ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
త్రిభువన్ నారాయణ్ సింగ్ | |||
1957 | రఘునాథ్ సింగ్ | ||
1962 | |||
1967 | సత్య నారాయణ్ సింగ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1971 | రాజారాం శాస్త్రి | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | చంద్ర శేఖర్ | భారతీయ లోక్ దళ్ | |
1980 | కమలాపతి త్రిపాఠి | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | శ్యామ్‌లాల్ యాదవ్ | ||
1989 | అనిల్ శాస్త్రి | జనతాదళ్ | |
1991 | శ్రీష్ చంద్ర దీక్షిత్ | భారతీయ జనతా పార్టీ | |
1996 | శంకర్ ప్రసాద్ జైస్వాల్ | ||
1998 | |||
1999 | |||
2004 | డాక్టర్ రాజేష్ కుమార్ మిశ్రా | భారత జాతీయ కాంగ్రెస్ | |
2009 | మురళీ మనోహర్ జోషి | భారతీయ జనతా పార్టీ | |
2014 | నరేంద్ర మోదీ | ||
2019 [1] |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.