కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
| Existence | 1952–present |
|---|---|
| Reservation | జనరల్ |
| Current MP | బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ |
| Party | భారతీయ జనతా పార్టీ |
| Elected Year | 2009 |
| State | ఉత్తర్ ప్రదేశ్ |
| Assembly Constituencies | పయాగ్పూర్ కైసర్‌గంజ్ కత్రా బజార్ కల్నల్‌గంజ్ తారాబ్గంజ్ |
కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 287 | పయాగ్పూర్ | జనరల్ | బహ్రైచ్ |
| 288 | కైసర్‌గంజ్ | జనరల్ | బహ్రైచ్ |
| 297 | కత్రా బజార్ | జనరల్ | గోండా |
| 298 | కల్నల్‌గంజ్ | జనరల్ | గోండా |
| 299 | తారాబ్గంజ్ | జనరల్ | గోండా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎంపీగా ఎన్నికయ్యారు | పార్టీ |
|---|---|---|
| 1952 | శకుంతల నాయర్ (1952లో గోండా జిల్లా స్థానం) | హిందూ మహాసభ |
| 1957 | భగవందిన్ మిశ్రా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1962 | బసంత్ కున్వారి | స్వతంత్ర పార్టీ |
| 1967 | శకుంతల నాయర్ | భారతీయ జన్ సంఘ్ |
| 1971 | ||
| 1977 | రుద్రసేన్ చౌదరి | భారతీయ లోక్ దళ్ |
| 1980 | రణవీర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
| 1984 | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | రుద్రసేన్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
| 1991 | లక్ష్మీనారాయణ్ మణి త్రిపాఠి | |
| 1996 | బేణి ప్రసాద్ వర్మ | సమాజ్ వాదీ పార్టీ |
| 1998 | ||
| 1999 | ||
| 2004 | ||
| 2009 | బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్[2] | |
| 2014 | భారతీయ జనతా పార్టీ | |
| 2019 |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Kaiserganj Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Lok Sabha (2019). "Brij Bhushan Sharan Singh". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.