డెహ్రాడూన్ లోక్‌సభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 1976లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 1977లో భాగంగా రద్దు చేయబడింది.
సార్వత్రిక ఎన్నికలు, 1957[ మార్చు ]
1957 భారత సార్వత్రిక ఎన్నికలు : డెహ్రాడూన్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
ఐఎన్‌సీ
మహావీర్ త్యాగి
1,28,952
58.05
ప్రజా సోషలిస్ట్ పార్టీ
నారాయణ్ దత్ దంగ్వాల్
55,064
24.79
అఖిల భారతీయ జన సంఘ్
జగ్ మోహన్ స్వరూప్
38,134
17.17
మెజారిటీ
73,888
పోలింగ్ శాతం
2,22,150
60.26
సార్వత్రిక ఎన్నికలు, 1962[ మార్చు ]
సార్వత్రిక ఎన్నికలు, 1967[ మార్చు ]
1967 భారత సార్వత్రిక ఎన్నికలు : డెహ్రాడూన్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
స్వతంత్ర
యశ్పాల్ సింగ్
1,51,465
49.83
ఐఎన్‌సీ
మహావీర్ త్యాగి
1,11,353
36.64
స్వతంత్ర
ధరంపాల్
35,134
11.56
స్వతంత్ర
హెచ్. సింగ్
5,981
1.97
మెజారిటీ
1,14,112
పోలింగ్ శాతం
3,03,933
32.64
సార్వత్రిక ఎన్నికలు, 1971[ మార్చు ]
1971 భారతసార్వత్రిక ఎన్నికలు : డెహ్రాడూన్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
ఐఎన్‌సీ
ముల్కీ రాజ్ సైనీ
190,160
68.48
అఖిల భారతీయ జన సంఘ్
నిత్యానంద స్వామి
48,635
17.51
జనతా పార్టీ
రావు మహమూద్ అహ్మద్ ఖాన్
12,375
4.46
స్వతంత్ర
రామ్ దాస్
6,351
2.29
స్వతంత్ర
బాబు రామ్ గుప్తా
4,798
1.73
స్వతంత్ర
యశ్పాల్ సింగ్
4,447
1.60
స్వతంత్ర
కులానంద్ జోషి
3,407
1.23
స్వతంత్ర
శ్యామ్ లాల్
2,646
0.95
స్వతంత్ర
సర్జిత్ అలీ ఖాన్
1,933
0.70
స్వతంత్ర
గజేంద్ర సింగ్
1,898
0.68
స్వతంత్ర
జగదీష్ శాస్త్రి
1,031
0.37
మెజారిటీ
1,41,525
పోలింగ్ శాతం
2,77,681
53.96
ప్రస్తుత నియోజక వర్గాలు మాజీ నియోజక వర్గాలు