హత్రాస్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
హత్రాస్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 27°36′0″N 78°3′0″E |
హత్రాస్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|---|---|---|
74 | చర్రా | జనరల్ | అలీఘర్ | ఠాకూర్ రవేంద్ర పాల్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
77 | ఇగ్లాస్ | ఎస్సీ | అలీఘర్ | రాజ్‌కుమార్ సహాయోగి | భారతీయ జనతా పార్టీ |
78 | హత్రాస్ | ఎస్సీ | హాత్‌రస్ | హరి శంకర్ మహోర్ | భారతీయ జనతా పార్టీ |
79 | సదాబాద్ | జనరల్ | హాత్‌రస్ | రాంవీర్ ఉపాధ్యాయ్ | బహుజన్ సమాజ్ పార్టీ |
80 | సికంద్రరావు | జనరల్ | హాత్‌రస్ | బీరేంద్ర సింగ్ రాణా | భారతీయ జనతా పార్టీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1962 | నార్డియో స్నాతక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
జోతి సరూప్ | రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా | ||
1967 | నార్డియో స్నాతక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1971 | చంద్ర పాల్ శైలాని | ||
1977 | రామ్ ప్రసాద్ దేశ్ ముఖ్ | జనతా పార్టీ | |
1980 | చంద్ర పాల్ శైలాని | జనతా పార్టీ (సెక్యులర్) | |
1984 | పురాణ్ చంద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | బంగాలీ సింగ్ | జనతాదళ్ | |
1991 | లాల్ బహదూర్ రావల్ | భారతీయ జనతా పార్టీ | |
1996 | కిషన్ లాల్ దిలేర్ | ||
1998 | |||
1999 | |||
2004 | |||
2009 | సారిక బఘేల్ | రాష్ట్రీయ లోక్ దళ్ | |
2014 | రాజేష్ దివాకర్ | భారతీయ జనతా పార్టీ | |
2019 [2] | రాజ్‌వీర్ దిలేర్ | ||
2024[3] | అనూప్ ప్రధాన్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "2024 Loksabha Elections Results - Hatras". 4 June 2024. Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.