బందా లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
బందా లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°28′48″N 80°20′24″E |
బందా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
233 | బాబేరు | జనరల్ | బాందా |
234 | నారాయణి | ఎస్సీ | |
235 | బాందా | జనరల్ | |
236 | చిత్రకూట్ | జనరల్ | చిత్రకూట్ |
237 | మాణిక్‌పూర్ | జనరల్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎంపీగా ఎన్నికయ్యారు | పార్టీ |
---|---|---|
1957 | రాజా దినేష్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | సావిత్రి నిగమ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1967 | జగేశ్వర్ యాదవ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
1971 | రామ్ రతన్ శర్మ | భారతీయ జన్ సంఘ్ |
1977 | అంబికా ప్రసాద్ పాండే | భారతీయ లోక్ దళ్ |
1980 | రామ్‌నాథ్ దూబే | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | భీష్మ దేవు దూబే | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | రామ్ సజీవన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
1991 | ప్రకాష్ నారాయణ్ త్రిపాఠి | భారతీయ జనతా పార్టీ |
1996 | రామ్ సజీవన్ | బహుజన్ సమాజ్ పార్టీ |
1998 | రమేష్ చంద్ర ద్వివేది | భారతీయ జనతా పార్టీ |
1999 | రామ్ సజీవన్ | బహుజన్ సమాజ్ పార్టీ |
2004 | శ్యామా చరణ్ గుప్తా | సమాజ్ వాదీ పార్టీ |
2009 | ఆర్కే సింగ్ పటేల్ | సమాజ్ వాదీ పార్టీ |
2014 | భైరోన్ ప్రసాద్ మిశ్రా | భారతీయ జనతా పార్టీ |
2019[2] | ఆర్కే సింగ్ పటేల్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (19 May 2019). "Banda Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.