ఘతంపూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘతంపూర్
Former Lok Sabha Constituency
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
ఏర్పాటు1957
రద్దు చేయబడింది2008

ఘతంపూర్ లోక్‌సభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 తులా రామ్ భారత జాతీయ కాంగ్రెస్
1962[1]
1967[2]
1971[3]
1977[4] జ్వాలా ప్రసాద్ కురీల్ జనతా పార్టీ
1980[5] అష్కరన్ శంఖ్వార్ జనతా పార్టీ (సెక్యులర్)
1984[6] భారత జాతీయ కాంగ్రెస్ (I)
1989[7] కేశరి లాల్ జనతాదళ్
1991[8]
1996[9] కమల్ రాణి భారతీయ జనతా పార్టీ
1998[10]
1999[11] ప్యారే లాల్ శంఖ్వార్ బహుజన్ సమాజ్ పార్టీ
2004[12] రాధే శ్యామ్ కోరి సమాజ్ వాదీ పార్టీ
2008 నుండి : నియోజకవర్గం ఉనికిలో లేదు

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2004 భారత సార్వత్రిక ఎన్నికలు : ఘతంపూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌పీ రాధే శ్యామ్ కోరి 160,117 31.72
బీఎస్‌పీ ప్యారే లాల్ శంఖ్వార్ 1,49,805 29.67
బీజేపీ కమల్ రాణి 1,22,845 24.33
అప్నా దళ్ (కామెరవాడి) ఉమాకాంత్ మాంఝీ 46,022 9.11
ఐఎన్‌సీ అస్కరన్ శంఖ్వార్ 12,353 2.44
మెజారిటీ 10,312 2.05
పోలింగ్ శాతం 5,04,766 41.80
1999 భారత సార్వత్రిక ఎన్నికలు : ఘతంపూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీఎస్‌పీ ప్యారే లాల్ శంఖ్వార్ 1,56,582 28.06
ఎస్‌పీ అరుణ కుమారి కోరి 1,56,477 28.04
బీజేపీ కమల్ రాణి 1,55,987 27.95
అప్నా దళ్ (కామెరవాడి) జగదీష్ చంద్ర 57,799 10.36
ఐఎన్‌సీ అస్కరన్ శంఖ్వార్ 29,859 5.35
మెజారిటీ 105 0.02
పోలింగ్ శాతం 5,58,114 50.16
1998 భారత సార్వత్రిక ఎన్నికలు : ఘతంపూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ కమల్ రాణి 2,06,598 36.92
ఎస్‌పీ శివ కుమార్ బెరియా 1,64,109 29.32
బీఎస్‌పీ భగవతీ ప్రసాద్ సాగర్ 1,37,121 24.50
అప్నా దళ్ (కామెరవాడి) వీరేంద్ర 20,335 3.63
జనతాదళ్ కేశరి లాల్ 17,669 3.16
ఐఎన్‌సీ డా. పుష్ప 10,267 1.83
మెజారిటీ 42,489 7.60
పోలింగ్ శాతం 5,59,653 51.01
1996 భారత సార్వత్రిక ఎన్నికలు : ఘతంపూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ కమల్ రాణి 1,47,215 33.23
బీఎస్‌పీ ధని రామ్ శంఖ్వార్ 1,36,064 30.71
జనతాదళ్ కేశరి లాల్ 92,442 20.86
ఐఎన్‌సీ సరోజ్ ప్రసాద్ 24,718 5.58
అప్నా దళ్ (కామెరవాడి) బాబు లాల్ 16,141 3.64
మెజారిటీ 11,151 2.52
పోలింగ్ శాతం 4,43,075 40.76

మూలాలు

[మార్చు]
 1. "Statistical Report On General Elections, 1962 To The Third Lok Sabha" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 April 2014.
 2. "Statistical report on general elections, 1967 to the Fourth Lok Sabha" (PDF). Election Commission of India. p. 189. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
 3. "Statistical report on general elections, 1971 to the Fifth Lok Sabha" (PDF). Election Commission of India. p. 204. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
 4. "Statistical report on general elections, 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 203. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
 5. "Statistical report on general elections, 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 250. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
 6. "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 249. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
 7. "Statistical report on general elections, 1989 to the Ninth Lok Sabha" (PDF). Election Commission of India. p. 300. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
 8. "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
 9. "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 497. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
 10. "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF). Election Commission of India. p. 269. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
 11. "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
 12. "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.

బయటి లింకులు

[మార్చు]