మథుర లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మథుర లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మధుర నియోజకవర్గంలో మొత్తం 1,341,649 ఓటర్లను ఉండగా, అందులో 593,726 మంది మహిళలు, 747,923 మంది పురుషులు ఉన్నారు.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019)
81 ఛాటా ఏదీ లేదు మధుర 3,53,054
82 మాంట్ ఏదీ లేదు మధుర 3,28,948
83 గోవర్ధన్ ఏదీ లేదు మధుర 3,19,815
84 మధుర ఏదీ లేదు మధుర 4,42,209
85 బలదేవ్ ఎస్సీ మధుర 3,63,867
మొత్తం : 18,07,893

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 రాజా గిర్రాజ్ సరన్ సింగ్ స్వతంత్ర
1957 రాజ మహేంద్ర ప్రతాప్
1962 చౌదరి దిగంబర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1967
1971 చకలేశ్వర్ సింగ్
1977 మణి రామ్ బగ్రీ జనతా పార్టీ
1980 చౌదరి దిగంబర్ సింగ్ జనతా పార్టీ (సెక్యులర్)
1984 మన్వేంద్ర సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1989 జనతాదళ్
1991 సాక్షి మ‌హారాజ్ భారతీయ జనతా పార్టీ
1996 చౌదరి తేజ్వీర్ సింగ్
1998
1999
2004 మన్వేంద్ర సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2009 జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్ దళ్
2014 హేమ మాలిని భారతీయ జనతా పార్టీ
2019 [1]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.