అంబేద్కర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
అంబేద్కర్ నగర్
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 25°24′36″N 81°51′36″E ![]() |

అంబేద్కర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం అంబేద్కర్ నగర్, ఫైజాబాద్ జిల్లా పరిధిలో 05 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2][3]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
276 | గోషైంగంజ్ | జనరల్ | ఫైజాబాద్ |
277 | కతేహరి | జనరల్ | అంబేద్కర్ నగర్ |
278 | తండా | జనరల్ | అంబేద్కర్ నగర్ |
280 | జలాల్‌పూర్ | జనరల్ | అంబేద్కర్ నగర్ |
281 | అక్బర్‌పూర్ | జనరల్ | అంబేద్కర్ నగర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]అక్బర్‌పూర్ (SC) లోక్‌సభ నియోజకవర్గంగా
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1962 | పన్నా లాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1967 | రాంజీ రామ్ | రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా |
1971 | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | మంగళ్ దేవ్ విశారద్ | జనతా పార్టీ |
1980 | రామ్ అవధ్ | జనతా పార్టీ (లౌకిక) |
1984 | రామ్ ప్యారే సుమన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | రామ్ అవధ్ | జనతాదళ్ |
1991 | ||
1996 | ఘనశ్యామ్ ఖర్వార్ | బహుజన్ సమాజ్ పార్టీ |
1998 | మాయావతి | |
1999 | ||
2002^ | త్రిభువన్ దత్ | |
2004 | మాయావతి | |
2004^ | శంఖ్లాల్ మాఝి | సమాజ్వాదీ పార్టీ |
అంబేద్కర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గంగా
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
2009 | రాకేష్ పాండే | బహుజన్ సమాజ్ పార్టీ |
2014 | హరి ఓం పాండే | భారతీయ జనతా పార్టీ |
2019 [4] | రితేష్ పాండే | బహుజన్ సమాజ్ పార్టీ |
2024[5][6] | లాల్జీ వర్మ | సమాజ్వాదీ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Ambedkar Nagar Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 19 October 2022. Retrieved 19 October 2022.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ "Information and Statistics-Parliamentary Constituencies-55-Ambedkar Nagar". Chief Electoral Officer, Uttar Pradesh website. Retrieved 2 March 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Ambedkar Nagar". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
- ↑ The Times of India (2 July 2024). "Lalji Verma, Samajwadi Party Representative for Ambedkar Nagar, Uttar Pradesh - Candidate Overview | 2024 Lok Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.