రషీద్ అల్వీ
Appearance
రషీద్ అల్వీ | |||
| |||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | చేతన్ చౌహన్ | ||
---|---|---|---|
తరువాత | హరీష్ నాగ్‌పాల్ | ||
నియోజకవర్గం | అమ్రోహా నియోజకవర్గం | ||
పదవీ కాలం 2004 – 2012 | |||
నియోజకవర్గం | ఆంధ్ర ప్రదేశ్ | ||
భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి[1]
| |||
పదవీ కాలం 2011 – 2013 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చాంద్‌పూర్, ఉత్తరప్రదేశ్, భారతదేశం | 1956 ఏప్రిల్ 15||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | మాలిక్ ఇర్ఫాన్ అహ్మద్ అల్వీ, ఇస్లామా ఖాటూన్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, న్యాయవాది | ||
మూలం | [1] |
రషీద్ అల్వీ ( జననం 15 ఏప్రిల్ 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమ్రోహా నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]రషీద్ అల్వీ 1999లో జనతాదళ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పని చేసి ఆ తరువాత బహుజన్ సమాజ్ పార్టీలో చేరి 1999లో అమ్రోహా నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1999 నుండి 2004 వరకు బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పని చేసి 2004లో బహుజన్ సమాజ్ పార్టీ నుండి బహిష్కరించబడ్డాడు.
రషీద్ అల్వీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికై 2004 నుండి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2011 నుండి 2013 వరకు భారత జాతీయ కాంగ్రెస్ అధికారిక ప్రతినిధిగా పని చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ India Today (6 May 2013). "Rashid Alvi is Congress spokesperson no more" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
- ↑ The Times of India (25 March 2019). "Congress replaces Rashid Alvi from Amroha, names Sachin Choudhary in his place". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.