Jump to content

రాంశంకర్ కఠారియా

వికీపీడియా నుండి
రాంశంకర్ కఠారియా
రాంశంకర్ కఠారియా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
31 మే 2017 - 30 మే 2020 [1]
తరువాత విజయ్ సాంప్లా

కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి[2]
పదవీ కాలం
26 మే 2014 – 5 జులై 2016
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు శశి థరూర్
తరువాత మహేంద్ర నాథ్ పాండే

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2009 to మే 2019
ముందు రాజ్ బబ్బర్
తరువాత ఎస్.పి. సింగ్ బఘేల్
నియోజకవర్గం ఆగ్రా

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 2019-ప్రస్తుతం
ముందు అశోక్ కుమార్ దోహరే
నియోజకవర్గం ఇటావా

వ్యక్తిగత వివరాలు

జననం (1964-09-21) 1964 సెప్టెంబరు 21 (వయసు 60)
నాగరియా సరవా, ఇటావా, (ఉత్తర ప్రదేశ్)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)
జీవిత భాగస్వామి
మ్రిదుల కఠారియా
(m. invalid year)
సంతానం 3
నివాసం ఆగ్రా, న్యూఢిల్లీ
పూర్వ విద్యార్థి ఛత్రపతి షాహు జి మహారాజ్ యూనివర్సిటీ, కాన్పూర్
వృత్తి ప్రొఫెసర్, రాజకీయ నాయకుడు

రాంశంకర్ కఠారియా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై, 2017 నుండి 2020 వరకు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశాడు.[3]

నిర్వహించిన పదవులు

[మార్చు]
# నుండి వరకు పదవి
01 2009 2014 15వ లోక్‌సభ సభ్యుడు
02 2009 2014 పార్లమెంట్ లో పట్టణాభివృద్ధి కమిటీ సభ్యుడు
03 2009 2014 పార్లమెంట్ లో పేపర్స్ లాయిడ్ ఆన్ ది టేబుల్ కమిటీ సభ్యుడు
04 2009 2014 పార్లమెంట్ లో పెటిషన్స్ కమిటీ సభ్యుడు
05 2009 2014 పార్లమెంట్ లో కన్సల్టేటివ్, గ్రామీణాభివృద్ధి కమిటీ సభ్యుడు
06 2014 2019 16వ లోక్‌సభ సభ్యుడు
07 2017 2020 జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్‌[4]
08 2019 ప్రస్తుతం 17వ లోక్‌సభ సభ్యుడు

మూలాలు

[మార్చు]
  1. "Ram Shankar Katheria, former union minister, appointed as chief of NCSC". 31 May 2017. Retrieved 12 January 2020.
  2. Sakshi (20 June 2016). "విద్య కాషాయీకరణ జరుగుతుంది: కేంద్రమంత్రి". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  3. Lok Sabha (2019). "Ram Shankar Katheria". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  4. "Former union minister to head national commission for schedule caste". Deccan Herald (in ఇంగ్లీష్). 31 May 2017. Retrieved 19 May 2020.