Jump to content

విజయ్ సాంప్లా

వికీపీడియా నుండి
విజయ్ సాంప్లా
విజయ్ సాంప్లా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
18 ఫిబ్రవరి 2021
ముందు రాంశంకర్ కఠారియా

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి[1]
పదవీ కాలం
9 నవంబర్ 2014 – 24 మే 2019
ముందు బలరాం నాయక్
నియోజకవర్గం హోషియార్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-07-06) 1961 జూలై 6 (వయసు 63)
సోఫీ, జలంధర్ జిల్లా, పంజాబ్ రాష్ట్రం, భారతదేశం[2]
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సుదేష్ సంప్లా [3]
సంతానం 2
నివాసం 635A, Dilbagh Nagar Extension, Jalandhar, Punjab[4]

విజయ్ సాంప్లా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 9 నవంబర్ 2014 నుండి 24 మే 2019 వరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా పని చేసి ప్రస్తుతం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా పని చేస్తున్నాడు.[5][6]

నిర్వహించిన పదవులు

[మార్చు]
# నుండి వరకు పదవి
01 2014 2019 16వ లోక్‌సభ సభ్యుడు
02 2009 2014 పార్లమెంట్ లో విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు
03 9 నవంబర్ 2014 24 మే 2019 కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి[7]
04 18 ఫిబ్రవరి 2021 ప్రస్తుతం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్‌

మూలాలు

[మార్చు]
  1. "Shri Vijay Sampla -Minister of State for Social Justice and Empowerment".
  2. "Sampla has been a low-profile leader who started his political journey from being a sarpanch of his native village Sofi Pind near Jalandhar". Archived from the original on 9 January 2015.
  3. "Shri Vijay Sampla Biography - About family, political life, awards won, history". www.elections.in.[permanent dead link]
  4. "Vijay Sampla(Bharatiya Janata Party(BJP)):Constituency- HOSHIARPUR(PUNJAB) - Affidavit Information of Candidate:". myneta.info.
  5. Eenadu (28 April 2022). "ఎన్‌సీఎస్‌సీ ఛైర్‌పర్సన్‌గా విజయ్‌ సాంప్లా". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  6. NDTV (8 April 2016). "Vijay Sampla Appointed Punjab BJP Chief". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  7. Lok Sabha (7 May 2022). "Vijay Sampla". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.