జితిన్ ప్రసాద
స్వరూపం
జితిన్ ప్రసాద | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 9 జూన్ 2024 | |||
రాష్ట్రపతి | ద్రౌపది ముర్ము | ||
---|---|---|---|
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
సాంకేతిక విద్యా మంత్రి
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ | |||
పదవీ కాలం మార్చి 25, 2022 – జూన్ 4, 2024 | |||
ముందు | కేశవ్ ప్రసాద్ మౌర్య | ||
ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 26 సెప్టెంబర్ 2021 – 25 మార్చి 2022 | |||
ముందు | కమల్ రాణి వరుణ్ | ||
తరువాత | ఆశిష్ సింగ్ పటేల్ | ||
పదవీ కాలం అక్టోబరు 1, 2021 – జూన్ 4, 2024 | |||
నియోజకవర్గం | గవర్నర్ నామినేట్ | ||
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 28 అక్టోబర్ 2012 – 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 19 జనవరి 2011 – 28 అక్టోబర్ 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 28 మే 2009 – 19 జనవరి 2011 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 6 ఏప్రిల్ 2008 – 22 మే 2009 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 04 జూన్ 2024 | |||
ముందు | వరుణ్ గాంధీ | ||
నియోజకవర్గం | పిలిభిత్ | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | నియోజకవర్గం ఏర్పాటు చేశారు | ||
తరువాత | రేఖ వర్మ | ||
Constituency | ధౌరహ్రా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | షాజహాన్‌పూర్, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం | 1973 నవంబరు 29||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2021–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఐఎన్‌సీ (2001–2021) | ||
తల్లిదండ్రులు |
| ||
జీవిత భాగస్వామి | నేహా సేథ్ (వివాహం: 14 ఫిబ్రవరి 2010) | ||
బంధువులు |
| ||
సంతానం | 2 | ||
నివాసం | హతా బాబా సాహబ్, ఖిరానీ బాగ్, షాజహాన్‌పూర్ , ఉత్తర ప్రదేశ్ |
జితిన్ ప్రసాద (జననం 29 నవంబర్ 1973) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వాణిజ్య & పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]జితిన్ ప్రసాద ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో 29 నవంబర్ 1973న జితేంద్ర ప్రసాద, కాంత ప్రసాద దంపతులకు జన్మించాడు. ఆయన డెహ్రాడూన్‌లోని ఆల్-బాయ్స్ బోర్డింగ్ స్కూల్, ది డూన్ స్కూల్‌లో ప్రాధమిక విద్యాభాస్యం పూర్తి చేసి, శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో డిగ్రీ ఆ తర్వాత న్యూ ఢిల్లీలోని ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్స్టిట్యూట్ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (11 June 2024). "Union Ministers porfolios: కీలక శాఖలు భాజపాకే". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
- ↑ The Hindu (10 June 2024). "Full list of ministers with portfolios in Modi 3.0 government: Who gets what" (in Indian English). Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.