మోదీ మూడో మంత్రివర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోదీ మూడో మంత్రివర్గం

భారతదేశం 25వ మంత్రిత్వశాఖ
నరేంద్ర మోడీ, 2024
రూపొందిన తేదీ2024 జూన్ 9
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
అధిపతిద్రౌపది ముర్ము
ప్రభుత్వ నాయకుడునరేంద్ర మోడీ
పార్టీలు  జాతీయ ప్రజాస్వామ్య కూటమి
సభ స్థితి
  • NDA సంకీర్ణ
లోక్‌సభ
293 / 543 (54%)
రాజ్యసభ
120 / 245 (49%)
ప్రతిపక్ష పార్టీ
  • I.N.D.I.A. ప్రధాన ప్రతిపక్షం
లోక్‌సభ
235 / 543 (43%)
రాజ్యసభ
92 / 245 (38%)
ప్రతిపక్ష నేత
చరిత్ర
ప్రభుత్వాన్ని తయారు చేస్తున్న పక్షం2024 భారత సార్వత్రిక ఎన్నికలు
అంతకుముందు నేతమోదీ రెండో మంత్రివర్గం

2024 భారత సార్వత్రిక ఎన్నికల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడిన మంత్రుల మండలి, నరేంద్రమోడీ మూడవ మంత్రివర్గం. ఇది 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత, 2024 జూన్ 9 న ఏర్పడింది.[1][2]

జూన్ 9 న మోదీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ప్రభుత్వంలో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 గురు స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.[3][4][5]

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఫోర్‌కోర్టులో ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గపు ప్రమాణ స్వీకార ఉత్సవానికి ఏడు దేశాల నేతలు.. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ జగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ 'ప్రచండ', భూటాన్ ప్రధాని షెరింగ్‌ హాజరయ్యారు.[6]

చరిత్ర

[మార్చు]

2024లో 18వ లోక్‌సభకు జరిగిన భారత సార్వత్రిక ఎన్నికల తరువాత మోడీ మూడవ మంత్రిత్వ శాఖ ఉనికిలోకి వచ్చింది, ఇందులో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి 543 లోక్‌సభ స్థానాలకు గాను 293 స్థానాలను గెలుచుకుంది.

మంత్రుల జాబితా

[మార్చు]

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి ప్రమాణ స్వీకారం చేసిన కేబినెట్, MoS ర్యాంక్‌లతో సహా 72 మంది మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు.[7][8][9]

మంత్రిత్వ శాఖ[10] మంత్రి పేరు[11] పదవీకాలం మొదలు పదవీకాలం అంతం పార్టీ ఇతర విశేషాలు
ప్రధాన మంత్రి

అన్ని ముఖ్యమైన విధాన సమస్యలు; ఏ మంత్రికి కేటాయించబడని అన్ని ఇతర పోర్ట్‌ఫోలియోలు.

నరేంద్ర మోదీ[12] 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
హోంశాఖ అమిత్ షా 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
రోడ్డు రవాణా శాఖ నితిన్ గడ్కరీ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
ఆరోగ్య & కుటుంబ సంక్షేమ, రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ,

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

శివరాజ్ సింగ్ చౌహాన్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
విదేశాంగ శాఖ ఎస్. జైశంకర్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
విద్యుత్ శాఖ & గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
భారీ పరిశ్రమల & ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామి 2024 జూన్ 9 ప్రస్తుతం జేడీఎస్
వాణిజ్య శాఖ పీయూష్ గోయల్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
విద్యా శాఖ ధర్మేంద్ర ప్రధాన్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ 2024 జూన్ 9 ప్రస్తుతం హెచ్.ఏ.ఎం
పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ శాఖ మంత్రి లాలన్ సింగ్ 2024 జూన్ 9 ప్రస్తుతం జేడీయూ
ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
సామాజిక న్యాయ & సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ ఖాతిక్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు 2024 జూన్ 9 ప్రస్తుతం టీడీపీ
వినియోగదారుల వ్యవహారాల మంత్రి, ఆహార & ప్రజా పంపిణీ, ఇంధన పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
రైల్వే, సమాచార, ప్రసార శాఖ అశ్విని వైష్ణవ్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
కమ్యూనికేషన్ల & ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 2024 జూన్ 9 ప్రస్తుతం
పర్యావరణ శాఖ భూపేంద్ర యాదవ్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
సాంస్కృతిక పర్యాటక శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
పెట్రోలియం & సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
కార్మిక మరియు ఉపాధి & యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ 2024 జూన్ 9 ప్రస్తుతం ఎల్.జె.పి (ఆర్.వి)
జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ

సహాయ మంత్రులు (స్వతంత్ర బాధ్యత)

[మార్చు]
మంత్రిత్వ శాఖ మంత్రి పేరు పదవీకాలం నుండి పదవీకాలం వరకు పార్టీ వ్యాఖ్యలు
గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)

ప్రణాళిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)

రావ్ ఇంద్రజిత్ సింగ్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)

ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)

జితేంద్ర సింగ్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత). అర్జున్ రామ్ మేఘవాల్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత). ప్రతాపరావు గణపత్రావ్ జాదవ్ 2024 జూన్ 9 ప్రస్తుతం శివసేన
స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత). జయంత్ చౌదరి 2024 జూన్ 9 ప్రస్తుతం ఆర్ఎల్‌డీ

సహాయ మంత్రులు

[మార్చు]
మంత్రిత్వ శాఖ[13][14][15] మంత్రి పేరు[16] పదవీకాలం నుండి పదవీకాలం వరకు పార్టీ వ్యాఖ్యలు
కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,

వాణిజ్య & పరిశ్రమల శాఖ సహాయ మంత్రి

జితిన్ ప్రసాద 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
సహకార శాఖ సహాయ మంత్రి కృష్ణన్ పాల్ గుర్జార్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
సామాజిక న్యాయ,సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే 2024 జూన్ 9 ప్రస్తుతం ఆర్‌పీఐ (ఎ)
వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ 2024 జూన్ 9 ప్రస్తుతం జేడీయూ
హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి

అనుప్రియా పటేల్ 2024 జూన్ 9 ప్రస్తుతం ఎ డి (ఎస్)
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు గణపత్రావ్ జాదవ్ 2024 జూన్ 9 ప్రస్తుతం శివసేన
జలశక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వి. సోమణ్ణ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
సూక్ష్మ, చిన్న & మధ్యతరహా పరిశ్రమల,

కార్మిక & ఉపాధి శాఖ సహాయ మంత్రి

శోభా కరంద్లాజే 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల, విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి బీ.ఎల్‌. వర్మ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల శాఖ సహాయ మంత్రి శంతను ఠాకూర్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
పెట్రోలియం & సహజ వాయువు,

పర్యాటక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి

సురేష్ గోపీ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
సమాచార & ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కమలేష్ పాశ్వాన్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
బొగ్గు & గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకుర్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహూ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
రోడ్డు రవాణా, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి నిముబెన్ బంభానియా 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ
టెక్స్‌టైల్స్ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా 2024 జూన్ 9 ప్రస్తుతం బీజేపీ

గత మంత్రివర్గంలో మంత్రులు

[మార్చు]

మునుపటి మంత్రిత్వ శాఖలోని క్రింది మంత్రులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడవ మంత్రుల మండలిలో స్థానం కోల్పోయారు[17]

  • అర్జున్ ముండా - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • స్మృతి ఇరానీ - 2024 ఎన్నికల్లో ఓడిపోయింది
  • మహేంద్ర నాథ్ పాండే - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • రాజ్ కుమార్ సింగ్ - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • నారాయణ్ రాణే - తిరిగి నియమించబడలేదు
  • అనురాగ్ ఠాకూర్ - తిరిగి నియమించబడలేదు
  • పర్షోత్తం రూపాలా - తిరిగి నియమించబడలేదు
  • వీకే సింగ్ - 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు
  • అశ్విని కుమార్ చౌబే - 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు
  • రామేశ్వర్ తేలి - 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు
  • సోమ్ ప్రకాష్ - 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు
  • దర్శన జర్దోష్ - 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు
  • మీనాక్షి లేఖి - 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు
  • రాజ్‌కుమార్ రంజన్ సింగ్ - 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు
  • ఎ. నారాయణస్వామి - 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు
  • ప్రతిమ భూమిక్ - 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు
  • జాన్ బార్లా - 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు
  • నిరంజన్ జ్యోతి - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • సంజీవ్ బల్యాన్ - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • రావుసాహెబ్ దాన్వే - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • వి. మురళీధరన్ - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • కైలాష్ చౌదరి - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • రాజీవ్ చంద్రశేఖర్ - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • అజయ్ మిశ్రా టేని – 2024ఎన్నికల్లో ఓడిపోయాడు
  • నిసిత్ ప్రమాణిక్ - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • భారతి పవార్ - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • సుభాస్ సర్కార్ - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • భగవంత్ ఖుబా - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • భాను ప్రతాప్ సింగ్ వర్మ - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • కౌశల్ కిషోర్ - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • కపిల్ పాటిల్ - 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు
  • ఫగ్గన్ సింగ్ కులస్తే - తిరిగి నియమించబడలేదు
  • అజయ్ భట్ - తిరిగి నియమించబడలేదు
  • బిశ్వేశ్వర్ తుడు - తిరిగి నియమించబడలేదు
  • మహేంద్ర ముంజపరా - తిరిగి నియమించబడలేదు
  • భగవత్ కరద్ - తిరిగి నియమించబడలేదు

పార్టీల గణాంకాలు

[మార్చు]
పార్టీ కేబినెట్ మంత్రులు సహాయ మంత్రులు

(స్వతంత్ర హోదా)

సహాయ మంత్రులు మొత్తం మంత్రుల సంఖ్య
భారతీయ జనతా పార్టీ 26 3 32 61
తెలుగుదేశం పార్టీ 1 0 1 2
జనతాదళ్ (యునైటెడ్) 1 0 1 2
శివసేన 0 1 0 1
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 1 0 0 1
రాష్ట్రీయ లోక్‌దళ్‌ 0 1 0 1
జనతాదళ్ (సెక్యులర్) 1 0 0 1
హిందుస్తానీ అవామ్ మోర్చా 1 0 0 1
అప్నాదళ్ (సోనీలాల్) 0 0 1 1
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) 0 0 1 1
మొత్తం 31 5 36 72

రాష్ట్రాల వారీగా

[మార్చు]
రాష్ట్రం కేబినెట్ మంత్రులు రాష్ట్ర మంత్రులు (I/C) రాష్ట్ర మంత్రులు మొత్తం మంత్రుల సంఖ్య మంత్రుల పేరు
ఆంధ్రప్రదేశ్ 1 - 2 3
అరుణాచల్ ప్రదేశ్ 1 - - 1
అసోం 1 - 1 2
బీహార్ 4 - 4 8
ఛత్తీస్‌గఢ్ - - 1 1
  • తోఖాన్ సాహు
గోవా - - 1 1
  • శ్రీపాద్ యెస్సో నాయక్
గుజరాత్ 5 - 1 6
హర్యానా 1 1 1 3
హిమాచల్ ప్రదేశ్ - - - -
జార్ఖండ్ 1 - 1 2
కర్ణాటక 3 - 2 5
కేరళ - - 1 1
  • సురేష్ గోపి
మధ్య ప్రదేశ్ 3 - 3 6
మహారాష్ట్ర 2 1 3 6
మణిపూర్ - - - - -
మేఘాలయ - - - - -
మిజోరం - - - - -
నాగాలాండ్ - - - - -
ఒడిశా 3 - - 3
పంజాబ్ - - - - -
రాజస్థాన్ 2 1 1 4
సిక్కిం - - - - -
తమిళనాడు - - - - -
తెలంగాణ 1 - 1 2
త్రిపుర - - - - -
ఉత్తర ప్రదేశ్ 3 1 7 11
ఉత్తరాఖండ్ - - 1 1
పశ్చిమ బెంగాల్ - - 2 2
అండమాన్ నికోబార్ దీవులు - - - - -
చండీగఢ్ - - - - -
దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు - - - - -
ఢిల్లీ - - 1 1
జమ్మూ కాశ్మీర్ - 1 - 1
లడఖ్ - - - - -
లక్షద్వీప్ - - - - -
పుదుచ్చేరి - - - - -
ఎన్నుకోబడలేదు - - 2 2
మొత్తం 31 5 36 72

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Bureau, The Hindu (2024-06-10). "Modi 3.0 Highlights: Amit Shah retains Home, Rajnath gets Defence, Nadda gets Health". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-06-11.
  2. "Full list of portfolios of council of ministers in PM Modi 3.0 govt: Who gets what". The Times of India. 2024-06-11. ISSN 0971-8257. Retrieved 2024-06-11.
  3. Andhrajyothy (9 June 2024). "ముచ్చటగా మూడోసారి కొలువైన మోదీ ప్రభుత్వం.. మంత్రులుగా 72 మంది". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  4. EENADU (9 June 2024). "Modi 3.0: ప్రధానిగా 'మోదీ' మూడోసారి.. 72 మందితో మంత్రివర్గం". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  5. The Indian Express (9 June 2024). "PM Narendra Modi Oath Taking Ceremony Live Updates: PM Modi takes oath for 3rd term; NDA 3.0 to have 30 Cabinet Ministers, 5 MoS (independent), 36 MoS" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  6. The Hindu (9 June 2024). "Seven leaders from India's neighbourhood watch swearing-in event together" (in Indian English). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  7. "Narendra Modi Cabinet 3.0: List of Ministers of State". The Indian Express (in ఇంగ్లీష్). 2024-06-10. Retrieved 2024-06-11.
  8. Bureau, The Hindu (2024-06-10). "Modi 3.0 Highlights: Amit Shah retains Home, Rajnath gets Defence, Nadda gets Health". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-06-11.
  9. BBC News తెలుగు (10 June 2024). "రామ్మోహన్ నాయుడికి పౌర విమానయానం, కిషన్ రెడ్డికి గనులు బొగ్గు శాఖ, పెమ్మసాని, బండి సంజయ్, శ్రీనివాసవర్మలకు ఏ ఏ శాఖలు కేటాయించారంటే". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  10. The Hindu (10 June 2024). "Full list of ministers with portfolios in Modi 3.0 government: Who gets what" (in Indian English). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  11. EENADU (10 June 2024). "New Cabinet: కేబినెట్‌లో పాతకొత్తల మేలు కలయిక". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  12. "Narendra Modi 3.0: List of Cabinet Ministers who took oath with the Prime Minister". The Indian Express (in ఇంగ్లీష్). 2024-06-10. Retrieved 2024-06-11.
  13. EENADU (10 June 2024). "రామ్మోహన్‌నాయుడికి పౌరవిమానయానం.. మంత్రులకు కేటాయించిన శాఖలివే." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  14. Eenadu (11 June 2024). "Union Ministers porfolios: కీలక శాఖలు భాజపాకే". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  15. The Hindu (10 June 2024). "Full list of ministers with portfolios in Modi 3.0 government: Who gets what" (in Indian English). Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  16. EENADU (10 June 2024). "Central Ministers List: మోదీ 3.0 మంత్రిమండలి సమగ్ర స్వరూపం". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  17. EENADU (10 June 2024). "Modi Cabinet: 37 మందికి మంత్రులుగా తిరిగి దక్కని చోటు". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.

వెలుపలి లింకులు

[మార్చు]