నిత్యానంద రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిత్యానంద రాయ్
నిత్యానంద రాయ్


హోంశాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మే 2019
హన్సరాజ్ గంగారాం అహిర్ (2019)
జి.కిషన్ రెడ్డి (2019-21) తో సంయుక్తంగా
నిషిత్ ప్రమాణిక్, అజయ్ కుమార్ మిశ్రా తో సంయుక్తంగా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు కిరెణ్ రిజిజు

బీహార్ బీజేపీ అధ్యక్షుడు
పదవీ కాలం
30 నవంబర్ 2016 – 15 సెప్టెంబర్ 2019
ముందు మంగళ్ పాండే
తరువాత సంజయ్ జైస్వాల్

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2014
ముందు అశ్వమేధ దేవి
నియోజకవర్గం ఉజియార్ పూర్

బీహార్ శాసనసభ్యుడు
పదవీ కాలం
2000 – 2014
ముందు రాజేంద్ర రాయ్
తరువాత అవాధేశ్ సింగ్
నియోజకవర్గం హాజీపూర్[1]

వ్యక్తిగత వివరాలు

జననం (1966-01-01) 1966 జనవరి 1 (వయసు 58)
హాజీపూర్, బీహార్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు తేటరి దేవి (తల్లి)
గంగా బిషన్ రాయ్ (తండ్రి)
జీవిత భాగస్వామి అమిత రాయ్
సంతానం 1 కూతురు
నివాసం కర్ణపూరా, వైశాలి జిల్లా, బీహార్
పూర్వ విద్యార్థి రాజ్ నారాయణ్ కాలేజీ, హాజీపూర్, వైశాలి
వృత్తి రాజకీయ నాయకుడు & వ్యవసాయదారుడు

నిత్యానంద రాయ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2సార్లు ఎంపీగా ఎన్నికై 2019లో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

నిత్యానంద రాయ్ తన కళాశాల దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ఆయన ఆ తరువాత 2000 నుండి 2014 వరకు హాజీపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. నిత్యానంద రాయ్ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉజియార్ పూర్ నియోజకవరం నుండి గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన 2016 నవంబరు 30 నుండి 2019 సెప్టెంబరు 15 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు.

నిత్యానంద రాయ్ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉజియార్ పూర్ నియోజకవరం నుండి రెండోసారి గెలిచి 2019 మే 30 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3]

మూలాలు[మార్చు]

  1. "Sitting and previous MLAs from Hajipur Assembly Constituency". www.elections.in. Archived from the original on 2021-01-09. Retrieved 2022-04-08.
  2. TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.