కిరెణ్ రిజిజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిరెణ్ రిజిజు
కిరెణ్ రిజిజు


కేంద్ర న్యాయశాఖ మంత్రి
పదవీ కాలం
2021 జులై 7 – 18 మే 2023
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు రవి శంకర్ ప్రసాద్

వ్యక్తిగత వివరాలు

జననం 19 November 1971 (1971-11-19) (age 52)[1]
నాప్రా , వెస్ట్ కామెంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ Bharatiya Janata Party
జీవిత భాగస్వామి Joram Rina Rijiju
నివాసం 9, Krishna Menon Marg, New Delhi – 110011
పూర్వ విద్యార్థి ఢిల్లీ విశ్వవిద్యాలయం

కిరెణ్ రిజిజు (జననం 1971 నవంబర్ 19) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, న్యాయవాది. ఇతను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నాడు. 2023 మే 18 నుండి కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

1971 నవంబర్ 19న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ కమెంగ్ జిల్లాలోని నాఖు గ్రామంలో జన్మించాడు..[4][5]

విద్య

[మార్చు]

రిజిజు ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హన్స్‌రాజ్ కాలేజీ నుండి డిగ్రీ (బి.ఏ) చేశాడు. ఆ తరువాత 1998 లో ఢిల్లీ విశ్వవిద్యాలయం న్యాయ పాఠశాల నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎల్.ఎల్.బి) చేసాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Kiren Rijiju, a youth leader from Arunachal Pradesh". Ibn Live. Press Trust of India. 26 May 2014. Archived from the original on 29 May 2014. Retrieved 8 June 2014.
  2. "Amid appointments impasse, virtual courts, new Law Minister Kiren Rijiju signs in". Indian Express. 8 July 2021. Retrieved 8 July 2021.
  3. "Campus Law Centre DU". DU. 8 July 2021. Retrieved 8 July 2021.
  4. "BJP's Rijiju defeats sitting MP Sanjoy in Arunachal West seat". Business Standard. Press Trust of India. 17 May 2014. Retrieved 19 May 2014.
  5. "Constituencywise-All Candidates". ECI. Archived from the original on 30 మే 2014. Retrieved 23 May 2014.